సత్యభామ.. ఎ రియల్ విమెన్ వారియర్..--వీడియో


సత్యభామ.. పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అహంకారం.. ఒక మహిళ అహంభావం పతాకస్థాయికి ఆమె అచ్చమైన ఉదాహరణ.. కృష్ణుడి అష్టభార్యల్లో  తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తిగా సత్యభామ మనకు తెలుసు.. నిజంగా ఆమెలో ఇంత నెగెటివ్షేడ్ఉందానిజంగానే ఆమె దురహంకారేనా? మహిళా విలన్గా ఆమె పాత్రను ఎలా చిత్రించారు..? 
వీడియో clip