28, జనవరి 2024, ఆదివారం

chemicals use in farming: 3కు బదులు 12.. మన రైతులు ఎక్కడ తప్పు చేస్తున్...


chemicals use in farming: 3కు బదులు 12.. మన రైతులు ఎక్కడ తప్పు చేస్తున్నారు? పంజాబ్ సేద్యం అందుకే నాశనమవుతున్నది.. పంజాబ్ రైతులు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.. మనం ఈ పూటకు బతుకుతున్నం అంతే.. #agriculture

ayodhya architecture: నాటి అయోధ్య నగర నిర్మాణం ఎలా ఉన్నది? లే అవుట్, ప్ల...

ayodhya architecture: నాటి అయోధ్య నగర నిర్మాణం ఎలా ఉన్నది? లే అవుట్, ప్లానింగ్ చిత్రాలతో చూడండి. అయోధ్య 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి ఉన్నది అయోధ్య నగరం దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. జూదమాడే పీట లాగా ఉన్నది విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లను ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ, పూలు చల్లుతూ ఉండే ప్రత్యేక సిబ్బంది ఉండేవారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండటం కోసం ప్రత్యేక వ్యవస్థనే ఉన్నది. శత్రువు అయోధ్యలోకి రావాలంటే.. ముందుగా అడవి.. అందులో క్రూర మృగాలు.. ఆ తరువాత అగడ్త, అనంతరం ప్రాకారం, ఆపై బురుజులపై నున్న శతఘ్నులు, దృఢమైన తలుపులు.. బలిష్ఠులైన సైనికులను దాటితే కానీ సాధ్యం కాదన్నమాట. రాముడి నివాస భవనానికి పెద్ద పెద్ద ఎత్తైన తలుపులు ఉన్నాయి. ఇంటిముందు వందల కొద్దీ అరుగులు ఉన్నాయి. ఇంటిపై శిఖరంపైన బంగారు శిల్పాలను ఏర్పాటు చేశారు. ప్యాలెస్‌లో అక్కడక్కడా నెమళ్లు, కోయిలలు వంటి పెంపుడు జంతువులు, పక్షులు ఉన్నాయి. చందనాగరు పర్ఫ్యూమ్‌లతో ఆ మందిరం నిరంతరం సువాసనలు వెదజల్లుతున్నది. రాముడి ఇంటి తలుపులను రాయి, చెక్క, బంగారు, వెండి లోహములతో తయారుచేశారు. రామంభజే శ్యామలం 14 వ భాగం

26, జనవరి 2024, శుక్రవారం

gyanvapi a hindu temple: అతి పెద్ద హిందూ దేవాలయంపై మసీదు కట్టారు

అయోధ్యలో రాముడు వచ్చిన వేళ అన్నీ శుభ శకునాలు కనిపిస్తున్నాయి. తాజాగా పవిత్ర వారణాసి విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని గ్యాన్వాపీ డొల్లతనం ఏఎస్ఐ సర్వేలో బయటపడింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పవిత్ర కాశీ విశ్వనాథుడి ప్రాంగణంలోని గ్యాన్ వాపీ కట్టడం కింద అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నట్టు అక్కడ సర్వే నిర్వహించిన భారత పురాతత్వశాఖ ప్రకటించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యాయస్థానానికి సమర్పించిన 839 పేజీల సుదీర్ఘ నివేదిక ఇందుకు సంబంధించి అనేక ఆధారాలు ఫొటోలు, మెజర్ మెంట్లతో సహా సంచలన విషయాలు వెల్లడించింది. గ్యాన్ వాపీలో ప్రస్తుతం ఉన్న కట్టడానికి ముందు అక్కడ భవ్యమైన హిందూ దేవాలయం ఉన్నట్లు సుమారు 32 ఆధారాలను ఏఎస్ఐ ఈ నివేదికలో వెల్లడించింది.  ప్రస్తుత కట్టడంలోని పశ్చిమ భాగంలో ఒక గదిలో లభించిన శాసనం ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్టు ఉన్నదని నివేదికలో పేర్కొన్నారు. ఈ శాసనం పర్షియన్ భాషలో లిఖించబడి ఉన్నదని వివరించింది. ఈ శాసనాలతో పాటు ఆంజనేయ స్వామి, వినాయకుడు, శివలింగం, పానవట్టం, విష్ణు విగ్రహాలు ఉన్నట్టు ఫొటోలు ప్రకటించింది. వీటితో పాటు ఒక ఇసుకరాయితో చేసిన శ్లాబ్ పై దేవనాగరిలో రామ అన్న అక్షరాలు ఉన్నట్టు తెలిపింది. ఈ విగ్రహాలు 3 సెంటీ మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు ఉన్నాయని వెల్లడించింది. దీంతో కాశీ విశ్వనాథుని మందిర ప్రాంగణంలోని ఈ కట్టడం ఒక భారీ హిందూ దేవాలయంపై నిర్మించినట్టు స్పష్టమైంది. ఈ విషయంలో దాదాపు 355 సంవత్సరాలుగా  హిందూ వాదులు ఇంతకాలం చేస్తున్న పోరాటానికి ఇప్పటికి వాస్తవాలు వెల్లడయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనేది చర్చనీయాంశమైంది.


25, జనవరి 2024, గురువారం

turmeric crop in 7 months:ఏడున్నర నెలల్లోనే పసుపు దిగుబడి #agriculture #...


turmeric crop in 7 months:ఏడున్నర నెలల్లోనే పసుపు దిగుబడి.. వెరైటీ ఎంపికే ముఖ్యం. కాస్త జాగ్రత్తతో రెండో పంటకూ అవకాశం. ప్రభుత్వాలు సహకరిస్తే బంగారంతోనూ పోటీ పడతాం.. 15 రకాల పసుపు వెరైటీలు సాగు చేస్తున్న నిజామాబాద్ జిల్లా మగ్గిడి గ్రామ పసుపు రైతు ఎన్. చిన్నారెడ్డి చెప్పిన పసుపు సాగు విశేషాలు మీకోసం.

23, జనవరి 2024, మంగళవారం

saraswathi riverin jaisalmer: రామయ్య వచ్చిన వేళ.. ఎడారిలో సరస్వతి గలగల


saraswathi riverin jaisalmer: రామయ్య వచ్చిన వేళ.. ఎడారిలో సరస్వతి గలగల.. ఇసుక తిన్నెల్లోంచి ఉబికుబికి వచ్చిన సరస్వతి నది..

easy vegitables crop: కాకరకు వంకాయ పందిరి.. బీరకు టమాటా పందిరి



కాకరకు వంకాయ పందిరి.. బీరకు టమాటా పందిరి.. నాలుగు గుంటలు..రోజుకు గంట పని.. నెలకు 50 వేల ఆదాయం.. కూరగాయల రైతుతో ముచ్చట్లు

22, జనవరి 2024, సోమవారం

problems of modern day small farmers:ఆధునిక కాలంలో చిన్నరైతుల సమస్యలు (త...


problems of modern day small farmers:ఆధునిక కాలంలో చిన్నరైతుల సమస్యలు (తెలంగాణ రైతులపై 2007 లో రూపొందించిన ఒక లఘుచిత్రం) ఇప్పుడు పరిస్థితి ఏమైనా మారిందా?

20, జనవరి 2024, శనివారం

sankranti: అసలైన కమ్యూనిజం అంటే ఇదే కదా.. అది తెలుసుకొండి ముందు..


sankranti: అసలైన కమ్యూనిజం అంటే ఇదే కదా.. అది తెలుసుకొండి ముందు..ప్రకృతిని, శ్రమను పూజించడం కంటే కమ్యూనిజం ఏమున్నది? పాణ్యం దత్తశర్మ సంక్రాంతి ప్రసంగం.. కాస్త ఆలస్యంగానైనా.. లేటెస్టుగా మీకోసం..

11, జనవరి 2024, గురువారం

3governances inramayan:లంకలో నియంతృత్వం:కిష్కింధలో అరాచకం:అయోధ్యలో ప్రజా...


3 types of governance systems in ramayan: లంకలో నియంతృత్వం: కిష్కింధలో అరాచకం: అయోధ్యలో ప్రజాస్వామ్యం: మరి స్వతంత్ర భారత్ లో???

ISLAMISATION IN INDIA: కాలగర్భంలో కలిసిన కశ్యపపురం.. అక్కడ దాహిర్ తల.. ఇ...


ISLAMISATION IN INDIA: కాలగర్భంలో కలిసిన కశ్యపపురం.. అక్కడ దాహిర్ తల.. ఇక్కడ సూర్యుడి తల నరికివేత

9, జనవరి 2024, మంగళవారం

islamisation of india-7:ఇస్లాం ధ్వంస రచన, మనం కోల్పోయిన మహానగరం #partiti...


islamisation of india-7:ఇస్లాం ధ్వంస రచన, మనం కోల్పోయిన మహానగరం. అసలు ఇలాంటి నగరం ఒకటి ఉన్నదన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఇస్లాం ధ్వంస రచనలో ఇది తొలి మహా నగరం. భారత్ లో తొలి ఇస్లాం రాజ్యం ఇక్కడే స్థాపించబడింది.

8, జనవరి 2024, సోమవారం

7, జనవరి 2024, ఆదివారం

indian farmer school రైతులను తయారు చేసే పాఠశాలనుచూశారా? 1925లోనే అద్భుతమ...



indian farmer school: This Film depicts the information about the school for farmers. It is a story of the school “farm of the agricultural Bias school Vadgoan Nimbalkar” established in 1925. Training related to agriculture is given to the children. రైతులను తయారు చేసే పాఠశాలనుచూశారా? 1925లోనే అద్భుతమైన స్కిల్ నేర్పించిన భారత్.. ఆనాటి ఈ పాఠశాలను చూస్తే.. ఈనాడు వ్యవసాయానికి ఎంత అవసరమో తెలుస్తుంది. ఇది 1945 నాటి ఆంగ్ల లఘుచిత్రం.

6, జనవరి 2024, శనివారం

farming in america: అమెరికాలో ఆర్గానిక్ ఫార్మింగ్.. ఎవుసాన్నీ టూరిజం చేస...



farming in america: అమెరికాలో ఆర్గానిక్ ఫార్మింగ్.. ఎవుసాన్నీ టూరిజం చేసిన అగ్రరాజ్యం

4, జనవరి 2024, గురువారం

red maize: చాలా తేలికగా సాగు చేసే పంట.. దిగుబడి ఎక్కువ.. కల్లాల దగ్గరే మ...


red maize: చాలా తేలికగా సాగు చేసే పంట.. దిగుబడి ఎక్కువ.. కల్లాల దగ్గరే మార్కెటింగ్