29, ఫిబ్రవరి 2024, గురువారం

28, ఫిబ్రవరి 2024, బుధవారం

himalayan farmers: హిమాలయ ప్రాంతంలో రైతుల జీవన విధానాలు ఇంగ్లిష్ లఘుచిత్...


himalayan farmers: హిమాలయ ప్రాంతంలో రైతుల జీవన విధానాలు ఇంగ్లిష్ లఘుచిత్రం మీకోసం #agriculture

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

26, ఫిబ్రవరి 2024, సోమవారం

pavan strategy: పవన్ లెక్క తప్పింది. పార్టీపై పట్టు తప్పుతోంది. జనసేన ఉ...


pavan kalyan wrong  strategy: పవన్ లెక్క తప్పింది. పార్టీపై పట్టు తప్పింది జనసేన ఉప పార్టీగానే మిగిలిపోతుందా? పవన్ కరివేపాకు లాగా మారిపోయారా?

22, ఫిబ్రవరి 2024, గురువారం

secret of goddess Saraswathi: సరస్వతి ఎవరు? ఆమె రూప రహస్యమేమిటి?


సరస్వతి అంటే వాక్కు. ఆమె చాలా స్వచ్ఛమైనది. వీణా వరదండం చేతపట్టుకుని ప్రకాశిస్తున్నది. తెల్లని తామరపూవుపై కూర్చున్నది. హంసవాహనంపై ఉంది. ఇదంతా సరస్వతిదేవికి ఒకయోగ్యమైన వుూర్తి కల్పన. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? భావప్రకటనా శక్తికి... సరస్వతి సంకేతం. మరి ఈ సరస్వతి హంసపై ఉండటం ఏమిటి? వీణను చేతిలో పట్టుకోవటం ఏమిటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

21, ఫిబ్రవరి 2024, బుధవారం

cotton industry evolution : ప్రపంచంలో జౌళి పరిశ్రమ ఎలా ఎదిగిందో తెలుసా? ...



cotton industry evolution : ప్రపంచంలో జౌళి పరిశ్రమ ఎలా ఎదిగిందో తెలుసా? ఈ డాక్యుమెంటరీ చూడండి..

japanese farmers: జపాన్ లో వ్యవసాయం.. అక్కడి రైతుల జీవితాలను గురించి తెల...



japanese farmers: జపాన్ లో వ్యవసాయం.. అక్కడి రైతుల జీవితాలను గురించి తెలుసుకొండి.. #agriculture

all things of ramayana you need to know: రామంభజే శ్యామలం రచయిత కోవెల సంత...


all things of ramayana you need to know: రామాయణం గురించి, మన వాళ్ల రాజకీయం గురించి ఈ తరం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రామంభజే శ్యామలం రచయిత కోవెల సంతోష్ కుమార్ తో ముఖాముఖి

20, ఫిబ్రవరి 2024, మంగళవారం

why tractor important in farming సేద్యంలోసూపర్ పవర్ ట్రాక్టర్ లఘు చిత్రం...


why tractor important in farming సేద్యంలోసూపర్ పవర్ ట్రాక్టర్ లఘు చిత్రం ఆంగ్లంలో #agriculture

మంచుపడితే వరికి పూత రాదు.. వానపడితే కందులు కందిపోతయి..


మంచుపడితే వరికి పూత రాదు.. వానపడితే కందులు కందిపోతయి.. బొబ్బాయి పల్లి రైతు కోలా సత్యనారాయణ వ్యవసాయ అనుభవాలు.. ఆయన స్వరంలోనే వినండి

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

8, ఫిబ్రవరి 2024, గురువారం

angels, aliens: దేవదూతలు నిజమేనా? వేదాలు, బైబిల్ ఖురాన్: మతాలన్నీ చెప్తు...



ఈ దేవదూతల గురించి హిబ్రూ బైబిల్ లోొ ప్రస్తావన వచ్చింది. మన భారతీయ గ్రంథాలు ఈ దేవదూతల గురించి కథల రూపంలో మార్చి చెప్పారు. వీళ్లు ఇతర గ్రహాలకు చెందిన వారైనా భూమి మీదకు వచ్చి ఏండ్ల తరబడి ఉన్నారని కూడా గ్రీకు సాహిత్యం చెప్తుంది. వాళ్లున్న చోట విపరీతమైన ఎలక్ట్రో మాగ్నటిక్ పవర్ ఉంటుందని కూడా చెప్తున్నది. మధ్య ప్రాచ్యంలో కొన్ని నగరాల్లోని ప్రాచీన గోడలు, మందిరాలపై రెక్కల జీవుల బొమ్మలు చాలా కామన్ గా కనిపిస్తాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాక రకరకాల జంతువుల రూపంలో కూడా ఉంటాయి. మనకు భూమిపై కనిపించే జంతువులకంటే భిన్న రూపంలో కనిపిస్తాయి. ఇవి ఊహకు అందే బొమ్మలైతే కావు. ఏదోవిధంగా కంటితో చూడకుండా చిత్రించడం అసాధ్యమైన పని. అంటే భూమికి బయటి నుంచి ఇలాంటివేవో కిందకు దిగివచ్చినట్టే భావించాలి.

paddy varities in telangana: తెలంగాణలో పండిస్తున్న 120 రకాల వరి వంగడాల ...



తెలంగాణలో పండిస్తున్న 120 రకాల వరి వంగడాల వివరాలు.. నమూనాలు.. చిత్రాలతో..

rice seed cropping: విత్తన వరి.. కంపెనీల క్యూ.. టెన్షన్ లేకుండా.. జేబుల్...


rice seed cropping: విత్తన వరి.. కంపెనీల క్యూ.. టెన్షన్ లేకుండా.. జేబుల్లోకి డబ్బులు #agriculture కంపెనీలదే పర్యవేక్షణ.. నిరంతరం అందుబాటులో సూపర్వైజర్, ఎరువులు, విత్తనాలు కూడా ఉచితం, నారు వేసిన నాటి నుంచి.. దిగుబడి దాకా కంపెనీ పర్యవేక్షణలోనే పంట. ముందుగానే ఒప్పందం. దిగుబడి మాటెలా ఉన్నా.. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లింపు. రైతులకు కష్టం లేకుండా, బాధలు లేకుండా రైతు గడపల్లోకి సిరుల రాక..

ravana begged seeta: సీతా నీ కాళ్లు పట్టుకొంటా.. నా కోరిక తీర్చు: కామ పి...


ravana begged seeta: సీతా నీ కాళ్లు పట్టుకొంటా.. నా కోరిక తీర్చు, యవ్వన మధ్యములో ఉన్నసీతను నేను విడిపెట్టను. సీతను విడవటం గురించి కాకుండా.. రాముడిని ఎలా గెలవాలో చెప్పండి: ఇలాంటి కామ పిశాచి రావణుడినా పొగిడేది? వాల్మీకి చెప్పిందేమిటి? మీరు ప్రచారం చేస్తున్నదేమిటి? రామంభజే శ్యామలం ధారావాహిక.. 16 వ భాగం..