tag:blogger.com,1999:blog-8504579254288239434.post7033228937215417093..comments2023-10-27T11:46:34.027+05:30Comments on Anandini: ఎందుకీ చదువులు?kovela santosh kumarhttp://www.blogger.com/profile/02479344851619421279noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8504579254288239434.post-11301822218308471922009-02-18T06:37:00.000+05:302009-02-18T06:37:00.000+05:30రూల్స్ ప్రకారం ఇంజినీరింగ్ కాలేజిలలో ప్రతి పదిహేను...రూల్స్ ప్రకారం ఇంజినీరింగ్ కాలేజిలలో ప్రతి పదిహేను మంది స్టూడెంట్స్ కి ఒక ఫేకల్టీ ఉండాలి. కానీ చాలా ఇంజినీరింగ్ కాలేజిలలో యాభై మంది స్టూడెంట్స్ కి ఒక ఫేకల్టీ ఉండడం కనిపిస్తోంది. ఇంజినీరింగ్ కాలేజిలలో బోధన పద్దతులు నాసిరకంగా ఉన్నాయని తెలిసినా గ్లోబలైజేషన్ కాలంలో ఉద్యోగాలు వస్తాయని భ్రమపడి ఇంజినీరింగ్ కాలేజిలలో చేరడం జరుగుతోంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల గ్లోబలైజేషన్ పై భ్రమలు తగ్గాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళి ఎమ్.ఎన్.సి.లో ఉద్యోగానికి ప్రయత్నించడం కంటే ఉన్న ఊర్లోనే వ్యాపారం పెట్టుకోవడం మంచిది. మిడిల్ క్లాస్ వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోగలరు సరే. మరి పేద వాళ్ళ పిల్లలు సంగతి ఏమిటి? ఉద్యోగం దొరక్కపోతే బైరాగుల మఠాలలో చేరిపోవడమే ఫైనల్ డెస్టినేషనా? డబ్బున్న వాళ్ళ పిల్లలు ఇంజీనీరింగ్ చదువుతుండగా పేదవాళ్ళ పిల్లలు ఇంకా తెలుగు మీడియం స్కూళ్ళలోనే చదువుకునే స్థితిలో ఉన్నారు. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళ కంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. డబ్బున్న వాళ్ళ పిల్లలు ప్రతిభని కొనుక్కునే స్థితిలో ఉన్నారు కానీ పేదవాళ్ళ పిల్లలకి ప్రతిభ అనేది అందని ద్రాక్ష పండే. ఇప్పుడు ప్రతి చిన్న పట్టణంలోనూ ఇంజినీరింగ్ కాలేజిలు పెట్టిస్తున్నారు. ఆ కాలేజిలలో చదువుకునేది డబ్బున్న వాళ్ళు, హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలేనని అందరికీ తెలుసు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-8504579254288239434.post-45480376288080956562009-02-18T03:57:00.000+05:302009-02-18T03:57:00.000+05:30అసలు సమస్య సదరు ఇంజనీరింగ్ కళాశాలలకి అనుమతి ఇచ్చే ...అసలు సమస్య సదరు ఇంజనీరింగ్ కళాశాలలకి అనుమతి ఇచ్చే దగ్గర మొదలవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సానుభూతిపరులకి కళాశాలలు పెట్టుకునే పర్మిట్లు పంచేస్తారు .. ఊరికే కాదు, పెద్ద పెద్ద మొత్తాలకి. అంత డబ్బు పెట్టుబడిగా పెట్టి కాలేజీ పెట్టిన వాడి ధ్యేయం వ్యాపారం కాక మరేమవుతుంది? అలా మొదలయ్యేవి మేధావులనందించే కాలేజీలు కావు - పట్టభద్రులనుత్పత్తి చేసే కార్ఖానాలు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com