tag:blogger.com,1999:blog-8504579254288239434.post8304712758004847077..comments2023-10-27T11:46:34.027+05:30Comments on Anandini: మీ పిల్లల్ని మీరు చంపేస్తున్నారుkovela santosh kumarhttp://www.blogger.com/profile/02479344851619421279noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8504579254288239434.post-44125502825836462292010-11-13T06:51:09.410+05:302010-11-13T06:51:09.410+05:30మంచి ప్రయోజనకరమయిన టపా !మంచి ప్రయోజనకరమయిన టపా !karlapalem Hanumantha Raohttps://www.blogger.com/profile/00170846409625110960noreply@blogger.comtag:blogger.com,1999:blog-8504579254288239434.post-75375162047435717932010-11-12T23:34:56.009+05:302010-11-12T23:34:56.009+05:30meeru cheppindi aksharala nijam... ikkada americal...meeru cheppindi aksharala nijam... ikkada americalOnE.. pillalaku junk food avoid chestunnamu.. mari India lo antha craze enduko?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8504579254288239434.post-682563818538891832010-11-12T22:03:08.027+05:302010-11-12T22:03:08.027+05:30ఊర్కోండి ! మీరు మరీనూ! పిల్లలంతా చక్కగా గుండుగా , ...ఊర్కోండి ! మీరు మరీనూ! పిల్లలంతా చక్కగా గుండుగా , బండగా, ఊబకాయంతో అలరారుతూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది?

మీరు చెప్పారని మానేస్తే పిజ్జాలు, బర్గర్లు అమ్ముకునేవాళ్ళేమైపోతారు. వందలాది మందికి జంక్ ఫుడ్డు కలిపించే ఉపాధి ఊడిపోతే వాళ్లంతా ఏమైపోతారు?

వాడికో, దానికో ఇరవై ఏళ్లకే కీళ్లనొప్పులు, హార్టు ప్రాబ్లంసు వస్తే ఆనందపడే డాక్టర్లు ఏమైపోతారు.?

అలా అలా తినేసి ఉబ్బేసిన బలూన్ పగిలినట్టు ఆ పిల్లల ఆయుష్షు కూడా పేలిపోతే ఏడుస్తూ తాము పెట్టిన పిజ్జాలే తన బుజ్జాయిని దూరం చేసిందని తెలుసుకున్నా ఏమీ చెయ్యలేని ఆ మాతాపితలను చూస్తే అమితమైన సంతోషం!.

ఈ టపా చదివినంతసేపేనండీ చదివిన మనిషికి మనసు జివ్వుమనటం. పేజీ మూసేసాక, మళ్లీ మామూలే! :) వింతలోకం, మాయాలోకం, మంచి చెప్పినా వినని లోకం!

కానీ మీరు మటుకు మానొద్దు ఇవి రాయటం...ఎక్కడో ఒక్క ఇంట్లోనోనన్నా మార్పొస్తే అదే సంతోషం!మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-8504579254288239434.post-14305543936715309082010-11-12T20:57:17.304+05:302010-11-12T20:57:17.304+05:30సగం వ్యాఖ్య మాత్రమే పెట్టినట్టున్నాను.
మా అబ్బాయి ...సగం వ్యాఖ్య మాత్రమే పెట్టినట్టున్నాను.
మా అబ్బాయి అప్పుడప్పుడూ మాత్రం ఇష్టపడేవాడు. 3,4 ఏళ్ళుగా బొత్తిగా అనుకోనే అనుకోడు. నూడుల్స్ మాత్రం ఇంకా వదల్లేదు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-8504579254288239434.post-77969720479272691982010-11-12T20:18:49.925+05:302010-11-12T20:18:49.925+05:30నాకు తెలిసిన ఒకావిడ ప్రతిరోజూ 2 వ తరగతి చదివే తనకూ...నాకు తెలిసిన ఒకావిడ ప్రతిరోజూ 2 వ తరగతి చదివే తనకూతురికి బడి నుంచి వచ్చేసరికి ఇలాంటివి కొని పెడుతూ ఉంటుంది. పైగా గొప్పగా చెప్పుకుంటుంది. నన్ను పీనాసిగా లెక్కకట్టి మాట్లాడింది. నేనూ చెప్పాను- నా కొడుక్కి నా చేతులతొ విషం పెట్టదల్చుకోలేదు అని . అవాక్కైంది. ఈమధ్య ఎక్కడ తెలుసుకుందో తెలీదు. ఈ అలవాటు తగ్గించుకుంది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com