వేదాల్లో.. చెప్పిన రుషులు 185 మంది ఉన్నారట. జ్ఞాానానికి పరిణామం విజ్ఞానం అని అంటారు.. వేదాల నుంచి జ్ఞాన పరిణామం జరిగింది.. డాక్టర్ వై సుదర్శనరావు చరిత్ర ముచ్చట్లు మూడో భాగం వినండి... https://youtu.be/bVFOo-z4cro
30, నవంబర్ 2022, బుధవారం
20, అక్టోబర్ 2022, గురువారం
దత్త కథా లహరి .. పాణ్యం దత్త శర్మ కథా సంపుటి ఆవిష్కరణ సభ
స్వాధ్యాయ.. సంచిక.. తెలంగాణ భాష, సాంస్కృతిక సంస్థ, సంయుక్తం గా, నిర్వహించిన, ప్రముఖ రచయిత, శ్రీ పాణ్యం దత్త శర్మ గారి కథా సంపుటి " దత్త కథాలహరి " ఆవిష్కరణ 16-10-22, ఆదివారం జరిగింది. శ్రీమతి తమిరిశ జానకి, గ్రంధం ఆవిష్కరించారు. శ్రీ మతి సుందరీ నాగమణి, శ్రీ సోమశంకర్, సమీక్షా ప్రసంగాలు చేశారు. శ్రీ కస్తూరి మురళీ కృష్ణ, ప్రయోక్త గా వ్యవహరించారు. చివర్లో రచయిత తమ స్పందన తెలిపారు.
11, అక్టోబర్ 2022, మంగళవారం
పుస్తక పరిచయం.. సంధ్య యెల్లాప్రగడ ’సత్యాన్వేషణ‘.. పరిచయ కర్త పాణ్యం దత్త...
స్వాధ్యాయ, సంచిక, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమంలో ప్రఖ్యాత రచయిత్రి సంధ్యా యెల్లాప్రగడ సాహితీ ప్రస్థానంపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఇందులో ప్రముఖ రచయితలు సంధ్యాయెల్లాప్రగడ రచనలను ఒక్కటొక్కటిగా విస్తృతంగా విశ్లేషించారు. స్వాధ్యాయ చానల్ ఒక్కొక్కరి ప్రసంగాన్ని మీకు అందిస్తున్నది. వినండి.. పది మందికి వినిపించండి. ధన్యవాదాలు.
28, సెప్టెంబర్ 2022, బుధవారం
చరిత్ర ముచ్చట్లు-1 డాక్టర్ వై సుదర్శన్ రావు
భారతీయ చరిత్రపై ప్రఖ్యాత చరిత్రకారులు.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టరీ రీసర్చ్ మాజీ చైర్మన్.. కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం మాజీ అధ్యక్షులు.. తెలుగు వారు గర్వించ దగ్గ శ్రీ యెల్లాప్రగడ సుదర్శన్ రావు గారు చరిత్ర ముచ్చట్లు పేరిట ధారావాహికంగా ముచ్చట్లు చెప్తున్నారు. అందులో ఇది మొదటిది. భారతీయ చరిత్రను ఎలా చూడాలి? కేవలం శిథిలాల కాలమానాన్ని మాత్రమేనా.. అంతకు మించిన లౌకిక, పారలౌకికమైన అంశాలు మన చరిత్రతో ముడిపడి ఉన్నాయా? సుదర్శనరావు గారి ముచ్చట్లలో లోతైన విశ్లేషణ.. తప్పక చూడండి.
27, సెప్టెంబర్ 2022, మంగళవారం
అమ్మ అంటే ఎవరు? (దశ మహా విద్యలు తొలి భాగం)
అమ్మ అంటే ఎవరు? దశమహా విద్యలు (తొలి భాగం).. సృష్టి నిర్మాణం.. పరిణామ క్రమంలో అమ్మ పాత్ర ఏమిటి? విశ్వంలోని సమస్త గుణాలు, విద్యలకు కేంద్రస్థానమైన అమ్మ.. దశమహావిద్యలకూ మూలమూర్తి అయిన ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూప స్వభావాలు ఏమిటి? చూడండి.
11, సెప్టెంబర్ 2022, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)