31, మార్చి 2023, శుక్రవారం
29, మార్చి 2023, బుధవారం
అయోధ్యలో రామమందిరం 10 విశేషాలు #shorts #shortsvideo #shortsfeed #shortsv...
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావస్తున్నసందర్భంగా మందిరానికి సంబంధించిన పది విశేషాలు.. శ్రీరామ నవమి సందర్భంగా.. ఈఎన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
మోడీజీ నేనున్నా.. మీరేం భయపడకండి.. #karnataka #karnatakanews #aimim #bjp...
కర్ణాటక ఎన్నికల నగారా మోగడంతో గెలుపోటముల లెక్కలు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లీడ్ ఉంటుందని సర్వేలు చెప్తుండగా.. మరో సారి గెలవటానికి మోదీ షా ద్వయం తమ సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం కూడా పోటీలోకి దిగుతుండటంతో బీజేపీ ఊపిరి పీల్చుకొంటున్నది. మైనార్టీ ఓట్లు ఎంఐఎం చీలిస్తే.. బీజేపీకి లాభం చేకూరుతుందనటంలో సందేహం లేదు.
చంద్రబాబుకు వైసీపీ నేతలే దిక్కా? #tdp, #ycp #ycpvstdp #ycpnews #tdpnews
రాజకీయాలలో అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసం ప్రతీ పార్టీలో ఉంటుంది. అది ఉండాలి కూడా..అంతే కాదు ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి .అంతవరకు ఓకే. కానీ అది అతివిశ్వాసంగా మారితేనే కష్టం..దాని వల్ల ఆ పార్టీకే నష్టం..ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టీడీపీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆ పార్టీ పదే పదే తమదే అధికారం అని ప్రకటిస్తోంది. అంతేకాదు కొందరు నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
28, మార్చి 2023, మంగళవారం
చిన్నమ్మ మళ్లీ వచ్చింది #bjptelangana #bjpvscongress #bandisanjay #kisha...
బీజేపీలో మహిళా నాయకురాలు అంటే ఒకప్పుడు వినిపించే పేరు సుష్మా స్వరాజ్..బీజేపీలోనే కాదు అన్ని పార్టీలకు చెందిన వారి అభిమానమూ సంపాదించిన మహిళా నేత ఆమె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన సుష్మ చిన్నమ్మగా కూడా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలలో ప్రవేశించాలనుకునే మహిళలకు సుష్మ స్ఫూర్తిగా నిలిచారు. ఆమె మరణించిన తర్వాత బీజేపీలో కూడా అంతటి సామర్థ్యమున్న మహిళా నేతలెవ్వరూ రాలేదనడంలో సందేహం లేదు. చాలా కాలం తర్వాత సుష్మ స్వరాజ్ అందరికీ మరోసారి గుర్తుకొచ్చారు. దీనికి కారణం ఆమె కూతురు బాన్సురీ స్వరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే. .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)