లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య కాదా? #ycp #lakshmiparvathi #ntr #seniorntr #ntrfamily
28, ఆగస్టు 2023, సోమవారం
అభ్యర్థులేరి? కిషన్ ఈటలపై అమిత్ షా సీరియస్ #bjptelangana #congresstelang...
అభ్యర్థులే లేరు అధికారం ఎలా?
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అగ్రనేత అమిత్ షా పైకి ఎంత ధీమా వ్యక్తం చేసినా లోలోపల ఆయనకు కూడా తెలుసు తాము అధికారంలోకి రావడానికి ఎంత దూరంలో ఉన్నామో... అధికారంలోకి రావాలంటే కిందిస్థాయి నుంచి ఎలాంటి పోరాటం చేయాలో ఆయనకు తెలియనిది కాదు. ఆ స్థాయి పోరాటం ఇక్కడి బీజేపీ నేతలు చేయలేకపోయారని షాకు కూడా అర్థమై ఉంటుంది.
26, ఆగస్టు 2023, శనివారం
రేవంత్ కు ఆ ఇద్దరి నుంచి లొల్లి తప్పదా? #brsparty #congresstelangana #re...
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఆ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఈ విషయంలో తాము వెనకబడినట్టు కనిపించవద్దన్న అభిప్రాయం పార్టీలో ఉంది. అందుకే వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. కనీసం సెప్టెంబర్ మొదటివారంలోనైనా ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఖమ్మంలో బీఆర్ ఎస్ కు దక్కేది ఆ ఒక్కటేనా? #brs #brsparty #brsleader #kcr ...
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తప్పదా? లేకుంటే సీఎం కేసీఆర్ ముందే ఖమ్మం పై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారా? మొదట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇపుడు తుమ్మల నాగేశ్వర రావును దూరం చేసుకోవడం చూస్తే బీఆర్ ఎస్ అధినేత అన్నింటికీ సిద్దపడినట్టే కనిపిస్తోంది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం వల్లే బీఆర్ఎస్ కు నష్టం కలుగుతుందని భావిస్తున్న సమయంలో తుమ్మల విషయంలో జాగ్రత్త పడతారని అంతా ఆశించారు. కానీ తుమ్మలకు టికెట్ నిరాకరించడం ద్వారా కేసీఆర్ ఎవరికీ అంతు చిక్కని వ్యూహంతో వెళుతున్నారని అనిపిస్తోంది.
24, ఆగస్టు 2023, గురువారం
తెలుగులో మొదటిసారి జాతీయ ఉత్తమనటుడి అవార్డు.. పుష్ప సినిమాకు అల్లు అర్జు...
తెలుగులో మొదటిసారి జాతీయ ఉత్తమనటుడి అవార్డు.. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు దక్కిన కీర్తి.. 1967 లో ఉత్తమనటుడి అవార్డు ఇవ్వటం ప్రారంభించిన తరువాత తెలుగు నటులలో మొదటిసారి ఉత్తమనటుడి పురస్కారం అల్లు అర్జున్ కు లభించింది. తెలుగు సినిమా చరిత్రలో ఇది మరో కలికితురాయి. ఉత్తమ నటిగా శారద, విజయశాంతి తదితరులు గతంలో అవార్డులు సాధించినా నటులలో మొదటి సారి ఈ గౌరవం దక్కిందనే చెప్పాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)