ఆదిశంకరుల వారి భజగోవిందం కీర్తన పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది స్వర భారతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. సుప్రసిద్ధ నటుడు, గాయకుడు, దర్శకుడు స్వర్గీయ వేమూరి గగ్గయ్య స్వరంలో ఈ కీర్తన వింటే ఎలా ఉంటుంది? అపూర్వమైన వ్యక్తి స్వరంలో అద్భుతమైన వినూత్నమైన స్వర కల్పనతో చేసిన స్వీయ గానం.. దీనితో పాటు కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి పద్యాన్ని కూడా ఆయన స్వరంలో వినండి...
rare collection, thanq for sharing
రిప్లయితొలగించండి