25, అక్టోబర్ 2020, ఆదివారం
వేయి పడగలు- సామాజిక జీవనం.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగం పార్ట్ -3
వేయి పడగలు ఎందుకు చదవాలి? అన్న శీర్షికన డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగాల పరంపరలో ఇది మూడో భాగం.. వేయిపడగలు-సామాజిక జీవనం. వినండి.. వినిపించండి
21, అక్టోబర్ 2020, బుధవారం
వేయి పడగలు - రాజ్య వ్యవస్థలు
వేయి పడగలు నవల ఎందుకు చదవాలి. 1934 లో విశ్వనాథవారు రాసిన ఈ నవల ఇవాల్టికీ ఎందుకు అవసరం? ఇందులోని సార్వకాలీనమైన విషయాలేమిటి.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ధారావాహిక ప్రసంగాలు.. వేయిపడగలు-రాజ్య వ్యవస్థలు.. వినండి.. వినిపించండి
19, అక్టోబర్ 2020, సోమవారం
జాతీయ పునరుజ్జీవనం- వేయి పడగలు.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగం
విశ్వనాథవారి వేయి పడగలు ఎందుకు చదవాలి? దాని పూర్వ రంగం ఏమిటి? వేయిపడగల్లో ఉన్న అనేక అంశాలపై డాక్టర్ కేవీఎన్ రాఘవన్ గారు చేసిన ప్రసంగాల పరంపర లో ఇది తొలిభాగం. జాతీయ పునరుజ్జీవనం.. వేయిపడగలు.. తప్పక వినాల్సిన ప్రసంగం.
16, అక్టోబర్ 2020, శుక్రవారం
తెలుగు పద్యంపై చర్చ.. ఆచార్య సుప్రసన్న ప్రసంగం
తెలుగు పద్యంపై చర్చాగోష్టిలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ప్రసంగం వినండి.
తెలుగు పద్యం చర్చాగోష్టి.. శ్రీ జువ్వాడి గౌతమరావు ప్రసంగం
తెలుగు పద్యం చర్చాగోష్టిలో శ్రీ జువ్వాడి గౌతమరావు ప్రసంగాన్ని వినండి.. వినిపించండి.
15, అక్టోబర్ 2020, గురువారం
errapragada ramakrishna on telugu padyam
తెలుగు పద్యం పై చర్చాగోష్టిలో శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు చేసిన ప్రసగంలోని ఒక భాగం. వినండి.. వినిపించండి
2, అక్టోబర్ 2020, శుక్రవారం
Telugu padyam a discussion by prof. tummapudi koteeshwarrao
తెలుగు పద్యంపై చర్చాగోష్టి కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వాచార్యులు, ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు ఆచార్య తుమ్మపూడి కోటీశ్వర్ రావు గారి అభిప్రాయం వినండి. పదిమందికి వినిపించండి.
1, అక్టోబర్ 2020, గురువారం
తెలుగు పద్యం.. చర్చా గోష్టి.. చేకూరి రామారావు ప్రసంగం
తెలుగు పద్యంపై చర్చాగోష్టి కార్యక్రమంలో ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు ఆచార్య చేకూరి రామారావు ప్రసంగం వినండి. వినిపించండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)