12, జూన్ 2022, ఆదివారం

సంచిక-స్వాధ్యాయ సాహిత్య సమావేశం - సుప్రసన్న ప్రారంభోపన్యాసం

సంచిక మ్యాగజైన్, స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థ ఏప్రిల్ 29 , 2022 నాడు స్వాధ్యాయ సంస్థ(నారపల్లి, హైదరాబాద్) లో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 25 మంది రచయితలతో సాహిత్య సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న రచయితల ప్రసంగాలను ధారావాహికంగా స్వాధ్యాయ మీకు వరుసగా అందిస్తున్నది. పాఠకులు.. రచయితల మధ్య ఉన్న అంతరాలు.. వాటిని తొలగించడంపై వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వినండి.. మీ అభిప్రాయాలు చెప్పండి. మీ అభిప్రాయం.. ఆలోచన.. ఈనాటి తెలుగు సాహిత్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరింత ముందుకు తీసుకొని వెళ్లుతుంది.

11, జూన్ 2022, శనివారం

9, జూన్ 2022, గురువారం

legend kaifi azmi very rare interview

Like most of the Urdu poets, Azmi began as a ghazal writer, cramming his poetry with the repeated themes of love and romance in a style that was replete with clichés and metaphors. However, his association with the Progressive Writers' Movement and Communist Party made him embark on the path of socially conscious poetry. In his poetry, he highlights the exploitation of the subaltern masses and through them he conveys a message of the creation of a just social order by dismantling the existing one. Yet, his poetry cannot be called plain propaganda. It has its own merits; intensity of emotions, in particular, and the spirit of sympathy and compassion towards the disadvantaged section of society, are the hallmark of his poetry. His poems are also notable for their rich imagery and in this respect, his contribution to Urdu poetry can hardly be overstated.[6] Azmi's first collection of poems, Jhankar was published in 1943. His important works including anthologies of poetry, were Aakhir-e-Shab,[2] SarmayaAwaara SajdeKaifiyaatNai Gulistan, an anthology of articles he wrote for Urdu BlitzMeri Awaaz Suno,[2] a selection of his film lyrics, and the script of Heer Ranjha in Devanagari.[8]

His best known poems are AuratMakaanDaaeraSanp, and Bahuroopni.

విశ్వనాథ వారి ముచ్చట్లు-సుప్రసన్న జ్ఞాపకాలు

విశ్వనాథవారితో సుప్రసన్న జ్ఞాపకాలను ప్రత్యక్ష అనుభవాలను వినండి

8, జూన్ 2022, బుధవారం

గురజాడ అప్పారావు కవిత్వంలో నిజమైన చైతన్యం ఏమిటి?..

నవయుగ కవితావైతాళికుడు గురజాడ అప్పారావు కవిత్వంలో నిజమైన చైతన్యం ఏమిటి? ఆయన కవిత్వాన్ని కేవలం సామాజిక, సంస్కరణల రూపంలోనే చూడటమా? లేక ఆ కవిత్వంలో అంతశ్చైతన్యం మరేదైనా ఉన్నదా? పూర్ణమ్మ కావ్యం దేన్ని సూచిస్తున్నది? భారత దేశంలో అంతర్లీనంగా ఉన్న చైతన్య భూమికలను ఏ విధంగా ప్రతిఫలింపజేస్తున్నది? ఆచార్య సుప్రసన్న విశ్లేషణ వినండి.. చూడండి..  

6, జూన్ 2022, సోమవారం

eminent movie critic and writer balaji vittal interview part 1 of 3

Balaji Vittal is a second-generation Calcuttan with his roots in the city dating back to the 1950s. He is the co-author of the National Award-winning book, RD Burman: The Man, The Music, and the MAMI Award-winning book, Gaata Rahe Mera Dil- 50 Classic Hindi Film Songs. His most recent book, Pure Evil - The Bad Men of Bollywood, is his first solo-authored book. kasturi murali interviewed balaji in swadhyaya institute.. this is the part one of the interview

2, జూన్ 2022, గురువారం

రామం భజే శ్యామలం.. కోవెల సంతోష్ కుమార్


రామం భజే శ్యామలం పుస్తకం.. కోవెల సంతోష్ కుమార్ గారి నూతన ఆవిష్కరణ.. త్వరలో మీ ముందుకు.. కావలసిన వారు ముందుగా బుక్ చేసుకోవచ్చు.. 9966726405