28, ఫిబ్రవరి 2023, మంగళవారం

సన్నన్నము సున్న సుమీ


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అంటే 1983 తెలంగాణలో ఇవాళ మిల్లెట్లు అని ప్రచారం చేస్తున్న జొన్నలు, రాగి, సజ్జలు ఇటువంటివి మాత్రమే తినేవారుట. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చి రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు చేసిన తరువాతే తెలంగాణలో బియ్యం తినడం మొదలయిందిట. ఇదీ చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. నాలుగున్నర దశాబ్దాల రాజకీయంలో తలపండిన నాయకుడిగా, తెలివిగల నేతగా ప్రసిద్ధి చెందిన నాయకుడు చేయాల్సిన వ్యాఖ్య కాదు ఇది. పైగా మరో పది మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న రాష్ట్రంలో పార్టీకి కొన్ని స్థానాలైనా గెలిపించుకోవాలని భావించే నాయకుడు ఇంత పేలవంగా వ్యాఖ్యానాలు ఎలా చేశారో అర్థం కాని విషయం. 

కవిత అరెస్టు తప్పదా?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారా? చేయరా? ఇపుడు తెలంగాణ రాజకీయాలలో ఇదే చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కవిత అరెస్టు తప్పదనే అనిపిస్తోంది. సీఎం కేసీఆర్ మొదటిసారిగా ఈ స్కాంపై స్పందించడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. అదానీ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందని కేసీఆర్ విమర్శించారు. దీంతో ఈ వ్యవహారంలో ఏ పరిణామం జరిగినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

22, ఫిబ్రవరి 2023, బుధవారం

20, ఫిబ్రవరి 2023, సోమవారం

EMS NAMBUDRIPAD ( LEGEND INDIAN COMMUNIST LEADER' RARE AUDIO SPEECH)


HAVE YOU EVER REMEMBER OR KNOW MR.EMS NAMBUDRIPAD? A LEGEND INDIAN COMMUNIST LEADER. I NEVER LISTEN HIS NAME BY CONTEMPERAY COMMUNISTS. THEY ALWAYS TALKS ABOUT LENIN, STALIN, MARX, MAO, CHE, CASTRO AND ETC., BUT NEVER REMEMBERS INDIAN COMMUNISTS. I DONT THINK THIS GENERATION OF COMMUNIST YOUNGTERKS EVEN KNOW THE LEGEND LEADER. HERE I AM PRESENTING EMS RARE INTERVIEW TO ALL OF YOU. LISTEN COMPLETELY. AND INSPIRE FROM THE NOBLE SOUL.

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

భైరవి సాధన రహస్యమైనదా?

దశమహా విద్యల్లో అత్యంత తీవ్రమైనది.. రహస్యమైనదని చెప్పబడే విద్య భైరవీ సాధన. ఇది నిజంగా రహస్యమైనదేనా? హిమాలయాల్లో భైరవీ సాధన చేసేవాళ్లు ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు?

18, ఫిబ్రవరి 2023, శనివారం

శివుడి రెండో కైలాసం (కిన్నెర కైలాసం)


శివరాత్రి ప్రత్యేకం.. జాగరణ వేళ చూడాల్సిన మహాద్భుతం.. ఆదిదేవుడి రెండో కైలాసం.. మూడు వర్ణాల్లో దర్శనమిచ్చే మహాదేవుడి దివ్యరూపం.. కిన్నెర కైలాసం.. 90 అడుగుల ఎత్తైన మహా లింగం.. 

15, ఫిబ్రవరి 2023, బుధవారం

కైలాసంపై శివుడున్నాడా?


మంచు కొండల్లో వెండి వెన్నెల.. అతీంద్రియ మహాశక్తులు.. అంతుపట్టని వెలుగు దివ్వెలు.. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్సుకు అందని అసాధారణ వ్యవస్థ.. ఎవరికీ తెలియని అంతులేని రహస్యం.. కైలాస పర్వతం.. ఇది రేడియో యాక్టివ్ పర్వతమా? ఆ ప్రాంతానికి వెళ్తున్న వాళ్ల వయస్సు హటాత్తుగా ఎందుకు పెరుగుతున్నది.. కైలాస పర్వతం ఉపరితలంపై ఏమున్నది. రష్యా శాస్త్రవేత్త ఎర్నెస్ట్ ముల్దషేవ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నికొలస్ రోరిచ్ చెప్పిన రహస్యాలేమిటి.. చైనాలోని మొగావో గుహలకు, కైలాసానికి సంబంధం ఏమిటి? తప్పక చూడాల్సిన వీడియో... ’కైలాసంలో శివుడున్నాడా?

13, ఫిబ్రవరి 2023, సోమవారం

ప్రకృతి అధినాయిక భువనేశ్వరి


భువనేశ్వరి దేవి గురించి వివరించాలంటే.. ఆమెను అదితి తత్త్వమని చెప్తారు. అదితి అంటే సరిహద్దులు లేనిది అని అర్థం. అదితి అంటే అఖండము అని అర్థం. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు అంతరిక్షం అని అర్థం. మనం నివసించే భూమి.. ఇతర గ్రహాలు.. సమస్తం అన్నింటికీ కూడా ఆమే కారణం అని అర్థం. ఆనందమైన బ్రహ్మ వస్తువు ఈ అదితి. అన్నింటినీ ఈమె భరిస్తుంది. భువనంలోని అన్నింటినీ ఈమె భరిస్తుంది. ఈమెను ఎవరూ భరించలేరట. 

11, ఫిబ్రవరి 2023, శనివారం

దేవభూమి దర్శనం.. (కేరళ ట్రావెలాగ్ - పాణ్యం దత్తశర్మ మొదటి భాగం)

దేవభూమి కేరళ. అలాంటి దేవభూమిని ప్రఖ్యాత రచయిత పాణ్యం దత్త శర్మ సందర్శించి తనదైన శైలిలో.. కథా కథన సంవిధానంతో.. అద్భుతంగా వివరిస్తున్నారు. అందులో ఇది తొలి భాగం.. తప్పక చూడండి.. పది మందికి చూపించండి.. తరువాతి భాగం కోసం సబ్ స్క్రయిబ్ చేయండి.