భువనేశ్వరి దేవి గురించి వివరించాలంటే.. ఆమెను అదితి తత్త్వమని చెప్తారు. అదితి అంటే సరిహద్దులు లేనిది అని అర్థం. అదితి అంటే అఖండము అని అర్థం. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు అంతరిక్షం అని అర్థం. మనం నివసించే భూమి.. ఇతర గ్రహాలు.. సమస్తం అన్నింటికీ కూడా ఆమే కారణం అని అర్థం. ఆనందమైన బ్రహ్మ వస్తువు ఈ అదితి. అన్నింటినీ ఈమె భరిస్తుంది. భువనంలోని అన్నింటినీ ఈమె భరిస్తుంది. ఈమెను ఎవరూ భరించలేరట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి