12, ఫిబ్రవరి 2022, శనివారం

యజ్ఞం చేయడం ఎందుకు అవసరం? టన్నుల కొద్దీ నెయ్యి, కలప అవసరమా?


యజ్ఞ యాగాదులు ఎందుకు చేయాలి? దాని అవసరం దేనికి? టైంపాస్ కోసం ఈ ఆచారాన్ని కనిపెట్టారా? ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది? ఎందుకు కొనసాగుతున్నది? దీనివల్ల ఉపయోగం ఏమిటి?

10, ఫిబ్రవరి 2022, గురువారం

secret of number 3 నంబర్ 3తో ముచ్చటా? ముప్పా? (మూడు వెనుక రహస్యం)


నంబర్ 3 కు ప్రపంచంలో ఎందుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు? దానికి భయపడా? అది అదృష్ట సంఖ్యా? త్రినేత్రం, త్రిశూలం, త్రిమూర్తులు, త్రికోణం, క్రైస్తవ ట్రినిటీ, బౌద్ధుల త్రిపీటికలు, పిరమిడ్, పైథాగ్రస్, న్యూటన్ లాస్.. అన్నీ కూడా ఈ మూడు చుట్టే తిరుగుతున్నాయి.. ఈ మూడు రహస్యమేమిటి? vilaya vinyasam -3

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

medaram (world's biggest tribal festival) మేడారం (A documentary of kove...

అడవితల్లి ఆకాశమంత సంబరం చేసుకుంటోంది. గిరిజనులు పుట్టతేనంత చక్కని తీర్థాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.. దారిపొడవునా నేలనున్న ఎర్రని ధూళి పైకెగసి ఎగసి భక్తులతో హోళీ ఆడుకుంటోంది... జంపన్న వాగు లక్షలాది భక్తులను పునీతులను చేస్తోంది.. దేశంలోనే అతి పెద్ద గిరిజనుల జాతర మేడారం సమ్మక్కసారలమ్మ తీర్థం ఒక అపురూప సంబరం.. అపూర్వ సన్నివేశం... దాన్ని చూడటమే ఒక గొప్ప అనుభూతి...