22, మార్చి 2022, మంగళవారం

వేమూరి గగ్గయ్య.. భజగోవిందం కీర్తన.. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి పద్యం


ఆదిశంకరుల వారి భజగోవిందం కీర్తన పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది స్వర భారతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. సుప్రసిద్ధ నటుడు, గాయకుడు, దర్శకుడు స్వర్గీయ వేమూరి గగ్గయ్య స్వరంలో ఈ కీర్తన వింటే ఎలా ఉంటుంది? అపూర్వమైన వ్యక్తి స్వరంలో అద్భుతమైన వినూత్నమైన స్వర కల్పనతో చేసిన స్వీయ గానం.. దీనితో పాటు కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి పద్యాన్ని కూడా ఆయన స్వరంలో వినండి...

20, మార్చి 2022, ఆదివారం

ప్రళయం


ప్రళయం కేవలం భారతీయ ధర్మంలోనే ఉన్నదా? లయ కారుడైన ప్రళయానికి బైబిల్ లో నోమా, ఇతర మతాల్లో ఉన్న ప్రళయం కాన్సెప్ట్ వెనుక సమ భావన ఏదైనా ఉన్నదా? బౌద్ధం , యూదులు, ఇతర ధర్మాల్లో ఉన్న ఇదే భావనకు సారూప్యత ఏమిటి? శివుడే ఇతర ధర్మాల్లో ఉన్న దేవుళ్ల రూపాలా? తప్పక చూడండి..

13, మార్చి 2022, ఆదివారం

satyanveshana sandhya ellapragada book review

 స్వాధ్యాయ చానల్ పుస్తక సమీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది. ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా రాగద్వేషాలకు చోటు లేకుండా పుస్తకంలోని అంశాలను పరిచయం చేయడం లక్ష్యంగా ఈ సమీక్ష సాగుతుంది. దీన్ని శ్రీ కస్తూరి మురళీకృఫ్ణ గారు నిర్వహిస్తారు. 


https://youtu.be/ctk3XkTOy4Q

కల్పవృక్షం వెంట.. సుప్రసన్న వ్యాఖ్యానం 2


కల్పవృక్షం వెంట.. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం బాలకాండ, ఇష్టి ఖండంపై సుప్రసన్న విస్తారమైన వ్యాఖ్యానం.. రెండో భాగం..

7, మార్చి 2022, సోమవారం

కల్పవృక్షం వెంట.. సుప్రసన్న వ్యాఖ్యానం


రామాయణ కల్పవృక్షం బాలకాండ ఇష్టిఖండంలో తొలి పద్యం.. ఆచార్య సుప్రసన్న వ్యాఖ్యానం. ’కల్పవృక్షం వెంట‘ తొలి భాగం వినండి.