25, ఆగస్టు 2024, ఆదివారం

వేదాలుఅంటే పశులకాపర్లు పాడుకునే పదాలు. పురాణాలు పురాణాలే కావు. విల్సన్లు...


వేదాలుఅంటే పశులకాపర్లు పాడుకునే పదాలంట. పురాణాలు పురాణాలే కావంట. భారతం తరువాతే రామాయణం అంట.. ఇవన్నీ తాము పుట్టడానికి జస్ట్ కొద్ది రోజుల ముందు రాసినవంట.. విల్సన్లు, థాపర్లు నోటికొచ్చినట్టు రాసిన చరిత్ర పాఠాలను విని తరించండి..

23, ఆగస్టు 2024, శుక్రవారం

8, ఆగస్టు 2024, గురువారం

వ్యాసఘట్టం అంటే ఏమిటి? కఠినమైనవా? వివాదాస్పదములా? ప్రముఖ సాహితీవేత్త ఏల్...



వ్యాసఘట్టం అంటే ఏమిటి? కఠినమైనవా? వివాదాస్పదములా? ప్రముఖ సాహితీవేత్త ఏల్చూరి వారితో ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ ముఖాముఖి మొదటి భాగం. ఏల్చూరి మురళీధర్ రావు గారు రచించిన వాఙ్మయ చరిత్రలో వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాలు అన్న గ్రంథంపై వారు స్వయంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తొలి భాగం ఇది. తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ.. నేటి సీరియస్ సాహిత్య పరిశోధకులు తప్పకుండా చూడాల్సిన ముఖాముఖి ఇది. పరిశోధకుల సౌకర్యం కోసం పలు భాగాలుగా దీన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం.

3, ఆగస్టు 2024, శనివారం

2, ఆగస్టు 2024, శుక్రవారం

నవ నారసింహా నమో నమో.. కీర్తన.. గానం: కణిమిచెర్ల శ్రీవాణి @swadhyayakovela

ఒక్క పువ్వు చాలు.. మీ జీవితంలో సిరుల విరులు పంచడానికి


ఒక్క పువ్వు చాలు  సిరుల విరులు పంచడానికి

గుక్కెడు పానకంతో కోరికల దాహం తీర్చే స్వామి..


గుక్కెడు పానకంతో కోరికల దాహం తీర్చే స్వామి