ఏపీలో పొత్తుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిలో మార్పు వస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో జనసేన, బీజేపీలతో పొత్తుకు ఉవ్విళ్లూరిన చంద్రబాబు ఇపుడు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీడీపీ పొత్తు కోసం ఇతర పార్టీల వెంటపడితే అది తమ బలహీనతగా భావిస్తారన్న అంచనాకు వచ్చినట్టున్నారు.
12, జులై 2023, బుధవారం
వారసుడు వచ్చాడు #himanshurao #kcr #ktr #brs
ఇపుడు ఈ కుటుంబం నుంచి ఇంకో వారసుడొచ్చాడు. ఆయనే కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. తాత, తండ్రిలాగే తానూ స్పీచ్ లు ఇవ్వగలనని హిమాన్షు నిరూపించుకుంటున్నాడు. తన మొదటి ప్రసంగంలోనే అదరగొట్టాడు.
11, జులై 2023, మంగళవారం
కేసీఆర్ కు రేవంత్ ఇలా దొరికాడేమిటి? #congresstelangana #brs #bjptelangana
ఎన్నికల వేళ పార్టీల నేతలు ఏ మాత్రం అటూ ఇటూ మాట్లాడినా ప్రత్యర్థి పార్టీలు దానిని అస్త్రంగా చేసుకుంటాయి. అది కూడా ప్రజాకర్శక పథకాల గురించి ఏ మాత్రం నోరు జారినా ఒక్కోసారి రివర్స్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో ఇలాగే జరుగుతోంది. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు బీఆర్ఎస్ కు ఆయుధంగా మారాయి.
కేసీఆర్ జీ ఇలా అయ్యిందేమిటి? #brs #bjptelangana #congresstelangana #eeta...
తెలంగాణ లో బీజేపీ డిఫెన్స్ లో పడినట్టు కనిపిస్తోంది. ఎంత సేపూ బీఆర్ఎస్ తో తమకు అవగాహన లేదని చెప్పడానికే నేతల సమయమంతా సరిపోతోంది. కొంతకాలం కిందట బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై పోరాడిన పార్టీనేనా ఇది అని అంతా ఆశ్చర్చపోయే పరిస్థితి వచ్చింది.
10, జులై 2023, సోమవారం
రామకథా సుధ పుస్తక సమీక్ష- పాణ్యం దత్తశర్మ #telugu #teluguliterature #కథల...
రామకథా సుధ పుస్తక సమీక్ష- పాణ్యం దత్తశర్మ #telugu #teluguliterature #కథలు #సాహితీ #కవిత
9, జులై 2023, ఆదివారం
రావణుడి భయం: కల్పవృక్ష వ్యాఖ్యానం, ఆచార్య సుప్రసన్నాచార్య #telugu #సాహిత...
రావణుడి భయం: కల్పవృక్ష వ్యాఖ్యానం, ఆచార్య సుప్రసన్నాచార్య #telugu #సాహితీ #కవిత #teluguliterature
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)