ప్రఖ్యాత రచయిత బ్నిం.. తన జీవన రచనాంతరంగాన్ని ఆవిష్కరించిన సృజన స్వరం కార్యక్రమం.. ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీ కృష్ణ. తప్పక వినండి..
17, జులై 2023, సోమవారం
బావగారొచ్చారు.. శ్రవ్య నాటకం.. వినండి.. #telugu #సాహితీ #కవిత #కథలు #tel...
బావగారొచ్చారు.. శ్రవ్య నాటకం.. వినండి.. #telugu #సాహితీ #కవిత #కథలు #teluguliterature
16, జులై 2023, ఆదివారం
పురాణం శ్రీనివాస శాస్త్రి కథలు : పుస్తక సమీక్ష.. కొల్లూరి సోమశంకర్ #telu...
పురాణం శ్రీనివాస శాస్త్రి కథలు : పుస్తక సమీక్ష.. కొల్లూరి సోమశంకర్ #teluguliterature #కథలు #telugu
సర్వ విభక్తి పద్యాలు.. ద్వితీయ విభక్తి కనుమరుగవుతున్న అరుదైన పద్యాలు..
కనుమరుగవుతున్న సర్వ విభక్తి పద్యాల మాలిక. ఈ రోజు ద్వితీయ విభక్తి పద్యాలు.. పాణ్యం దత్తశర్మ స్వరంలో తప్పక వినండి..
15, జులై 2023, శనివారం
సర్వ విభక్తి పద్యాలు.. ఇప్పటి వరకు వినని.. కనుమరుగవుతున్న అరుదైన పద్యాలు..
అభినవ పోతన.. మహాకవి వానమామలై వరదాచార్యుల వారిపై అన్ని విభక్తులలో ప్రథమా విభక్తి నుంచి సంబోధనా ప్రథమా విభక్తి వరకు శ్రీ గణపతి రామచంద్రరావు సర్వ విభక్తికము అన్న పద్యమాల రాశారు. వరదాచార్యోదాహరణం లోనివీ పద్యాలు. అన్ని విభక్తులను ప్రత్యేకంగా ఎంచుకొని పద్యాలు రాయడం అద్బుత ప్రయోగం. అత్యంత అరుదైన.. ఆధునిక కాలంలో కనుమరుగవుతున్న ఈ పద్యాలను ప్రఖ్యాత కథా రచయిత, కవి, విమర్శకుడు పాణ్యం దత్తశర్మ రాగయుక్తంగా మీకు అందిస్తున్నారు. ఈ పద్యాలు వరుసగా మీకు అందుతాయి. అన్నింటినీ వినడం కోసం ఈ చానల్ ను సబ్ స్క్రయిబ్ చేయండి..
ఆద్యంతాలను ముడివేసిన వాల్మీకి: కల్పవృక్ష వ్యాఖ్యానం, కోవెల సుప్రసన్న #te...
ఆద్యంతాలను ముడివేసిన వాల్మీకి: కల్పవృక్ష వ్యాఖ్యానం, కోవెల సుప్రసన్న #teluguliterature #telugu
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)