మీరు వ్రాసిన స్క్రిప్టు బాగుంది. కానీ ఆ మగ వ్యాఖ్యాతని ఆ రాములవారి బాణంతో ఓ పోటు పొడిచే అవకాశం వస్తే బాగుండు. పరమ భయంకరమైన ఉచ్చారణ! అసలు ఓ నిముషం ఆలోచించా - చూడటం మానుకుందామా అని!
ఆ ఆడావిడ ఉచ్చారణలో కొద్దిలో కొద్దిగా ఫరవాలా! ఆవిడ మీద ఈ అభిప్రాయం ఈ వాక్యం వినేదాకా ఏర్పరచుకొన్నది....ఏమిటా వాక్యం? 7.22 నిముషం దగ్గర "రామాయణ కాలం నిష్పష్టమైంది" అన్న మాటతో ఆ అభిప్రాయం హుష్ కాకి - ఆవిడ బొంద! నా శ్రాద్ధం!
ఇలాగుంటున్నాయన్నమాట మన టి.వి.లు......నా అదృష్టం కొద్దీ ఆ టి.వి. కార్యక్రమాలు చూసే భాగ్యం లేదు...
3 కామెంట్‌లు:
@సంతోష్ గారు
రామయ్య మీద వీడియో పెట్టి పంచుకున్నందుకు ధన్యవాదాలు. కానీ విడియోల్లో "background noise" ఎక్కువగా ఉంది.. గమనించగలరు.
జగదభి రాముడు శ్రీరాముడే.. ఆ రాముడు..
జై శ్రీరాం.
Thanks for the post.
మీరు వ్రాసిన స్క్రిప్టు బాగుంది. కానీ ఆ మగ వ్యాఖ్యాతని ఆ రాములవారి బాణంతో ఓ పోటు పొడిచే అవకాశం వస్తే బాగుండు. పరమ భయంకరమైన ఉచ్చారణ! అసలు ఓ నిముషం ఆలోచించా - చూడటం మానుకుందామా అని!
ఆ ఆడావిడ ఉచ్చారణలో కొద్దిలో కొద్దిగా ఫరవాలా! ఆవిడ మీద ఈ అభిప్రాయం ఈ వాక్యం వినేదాకా ఏర్పరచుకొన్నది....ఏమిటా వాక్యం? 7.22 నిముషం దగ్గర "రామాయణ కాలం నిష్పష్టమైంది" అన్న మాటతో ఆ అభిప్రాయం హుష్ కాకి - ఆవిడ బొంద! నా శ్రాద్ధం!
ఇలాగుంటున్నాయన్నమాట మన టి.వి.లు......నా అదృష్టం కొద్దీ ఆ టి.వి. కార్యక్రమాలు చూసే భాగ్యం లేదు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి