గణనాథుడి ఆవిర్భావమే ఒక విశేషం. ఆయన అవతారం వెనుక అనేక అంశాలు దాగున్నాయి. ఆయన గజముఖం కూడా అలా సింబాలిక్ గానే భావించాలి. గాణపత్య మార్గంలో గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అనంతమైన శూన్యం నుంచి ముందు పదార్థం (material)ఏర్పడింది.దాని నుంచి సమస్త జీవజాలం ఆవిర్బవించింది. గణపతి స్థూలకాయం మెటీరియల్ అయితే, ఏనుగుముఖం జీవజాలానికి ప్రతీక. మనిషి మానవుడిగా మాత్రమే కాకుండా దివ్య చైతన్యాన్ని సాధించే దిశగా జీవించాలని గణపతి సూచిస్తున్నాడు. గణేశుడికి సంబంధించిన రహస్య కథాకథనాలను రెండు భాగాలుగా ఈ వీడియోల్లో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి