గంగా ప్రవాహాన్నయినా చూడని వాళ్లుంటారేమో కానీ.. ఆమె స్వరరాగ గంగా ప్రవాహాన్ని వీనుల విందుగా ఆస్వాదించని వారు బహుశా ఉండరు. ఆమె స్వరమాధుర్యానికి మనసు తన్మయత్వంలో కరిగిపోతుంది. ఇప్పటిదాకా ఆమె పాట విన్నాం. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వాధ్యాయ మీకు సగర్వంగా సమర్పిస్తున్న అత్యంత అరుదైన లఘుచిత్రం.. స్వరభారతి ఎంఎస్ సుబ్బులక్ష్మి.. మొదటి భాగం. ఇది భారతీయులంతా గర్వించదగిన మహానుభావురాలు.. కర్ణాటక సంగీత స్వరభారతి జీవన ముఖచిత్రం. తప్పక చూడండి. మిగతా భాగాలు కూడా త్వరలో మీకోసం.. పది మందికి అందించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి