ఈ దాడి దేనికి సంకేతం.. తెలంగాణ ఎన్నికలు కలుషితం అవుతున్నాయా?.. బెంగాల్, యూపీ, బీహార్ ల సంస్కృతి తెలంగాణ రాజకీయ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయా? తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి..
30, అక్టోబర్ 2023, సోమవారం
29, అక్టోబర్ 2023, ఆదివారం
తెలంగాణ విజేత ఎవరు? ENTV, V PULSE ప్రత్యేక సర్వే..
వచ్చే తెలంగాణ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ హాట్రిక్ సాధిస్తుందా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా. ? బీజేపీ కి అందలం ఎక్కే అదృష్టం ఉందా? వీటికి సమాధానం చెప్పేదే తెలంగాణ ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికలలో ఏ అంశం ప్రాతిపదికన ఓటేయాలని అనుకుంటున్నారో తెలుసుకునేందుకు వి పల్స్ సర్వే చేపట్టింది. రాజకీయ పార్టీల అనుకూల ప్రతికూల అంశాలు, బలాబలాలు, జిల్లాల వారీగా పార్టీలు గెలిచే సీట్లు తదితర కీలక అంశాలపై తొలిసారిగా ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించడమే కాకుండా, 119 నియోజకవర్గాల్లో స్థానికంగా పోలింగ్ బూత్ స్థాయిలో దాదాపు 125 మంది సిబ్బందితో సర్వే నిర్వహించింది. వి పల్స్ సర్వే ఫలితాలను సమగ్రంగా ఈఎన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. చూడండి
27, అక్టోబర్ 2023, శుక్రవారం
సృజనస్వరం- బీవీఎన్ స్వామి ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #కవిత #కథలు #...
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రముఖ రచయిత బీవీఎన్ స్వామి అంతరంగం మీకోసం..
ఆ మంత్రులకు గండమేనా? #congresstelangana #brs
ఆ మంత్రులకు గండమేనా? తెలంగాణలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు గట్టి పోటీని ఎదుర్కోనున్నారు. వారిలో కొందరు మంత్రులు ఓటమి అంచున ఉన్నట్టు కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
26, అక్టోబర్ 2023, గురువారం
వారసుడెవరు? భువనమ్మేనా దిక్కు.. తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటి? క్యాడర్ లో ...
తెలుగుదేశం క్యాడర్ లో గందరగోళం.. వారసుడెవరు? తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటి? భువనమ్మేనా దిక్కు?
25, అక్టోబర్ 2023, బుధవారం
ఎందుకు వెళ్లినట్టు? ఎందుకు వచ్చినట్టు?
ఎందుకు వెళ్లినట్టు? ఎందుకు వచ్చినట్టు? ఇలాంటి ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకొనేదెవరు?
24, అక్టోబర్ 2023, మంగళవారం
కాళిదాసు దశశ్లోకి.. అశ్వధాటి వృత్తం.. గానం:పమిడికాల్వ మధుసూదన్
కాళిదాసు దశశ్లోకి.. అశ్వధాటి వృత్తం.. గానం:పమిడికాల్వ మధుసూదన్..
కవికుల గురువు కాళిదాసు రచించిన దశశ్లోకి.. అశ్వధాటి వృత్తంలో ఉన్న వైవిధ్యమైనదీ ఈ దశశ్లోకి స్తోత్రం.. పేరుకు తగినట్టుగా గుర్రపు వేగంతో సాగే ఛందము ఇది. పదం చివర ఏ అక్షరం ఉన్నదో అదే ప్రాసగా వస్తుంది. ఇది దీని ప్రత్యేకత. వినండి.
23, అక్టోబర్ 2023, సోమవారం
18, అక్టోబర్ 2023, బుధవారం
కర్ణాటక సంగీతంలో సైంధవి రాగం.. ప్రఖ్యాత విద్వాంసులు రాళ్లపల్లి అనంతకృష్ణ...
కర్ణాటక సంగీతంలో సైంధవి రాగం.. ప్రఖ్యాత విద్వాంసులు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి ప్రసంగం.. గాత్రం
17, అక్టోబర్ 2023, మంగళవారం
భీష్మ పరశురామ యుద్ధం.. పద్యనాటకం రెండవ రంగం
పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రి గారి రచన.. భీష్మ పరశురామ యుద్ధం.. పద్యనాటకం.. రెండవ రంగం..
నాలుగు దశాబ్దాల క్రితం, శతా వధాని, పౌరాణిక రత్న, బ్రహ్మశ్రీ, పాణ్యం లక్ష్మీ నరసింహ శా స్త్రి గారు రచించిన పద్య నాటకం " భీష్మ పరశురామ యుద్ధము ". దీనిని వారి కుమారులు, ప్రముఖ పండిత కవి, రచయిత, విమర్శకులు, గాయకులు శ్రీ పాణ్యం దత్తశర్మ, భీష్మ పాత్రను, వారి తమ్ముడు, వేద పండితులు, శ్రీ దుర్గా పరమేశ్వరీ పీఠం స్థా పకులు, శ్రీ శంకర కుమార శర్మ, పరశురామ పాత్రలో, మిమ్ము అలరిస్తూ ఉన్నారు., శ్రవణ పేయముగా! ఆలకించి పులకించండి
16, అక్టోబర్ 2023, సోమవారం
15, అక్టోబర్ 2023, ఆదివారం
భీష్మ పరుశురామ యుద్ధం.. పద్యనాటకం
నాలుగు దశాబ్దాల క్రితం, శతా వధాని, పౌరాణిక రత్న, బ్రహ్మశ్రీ, పాణ్యం లక్ష్మీ నరసింహ శా స్త్రి గారు రచించిన పద్య నాటకం " భీష్మ పరశురామ యుద్ధము ". దీనిని వారి కుమారులు, ప్రముఖ పండిత కవి, రచయిత, విమర్శకులు, గాయకులు శ్రీ పాణ్యం దత్తశర్మ, భీష్మ పాత్రను, వారి తమ్ముడు, వేద పండితులు, శ్రీ దుర్గా పరమేశ్వరీ పీఠం స్థా పకులు, శ్రీ శంకర కుమార శర్మ, పరశురామ పాత్రలో, మిమ్ము అలరిస్తూ ఉన్నారు., శ్రవణ పేయముగా! ఆలకించి పులకించండి
13, అక్టోబర్ 2023, శుక్రవారం
చంద్రశేఖరుడి సాన్నిహిత్యమే.. గౌరవప్రదం.. కాంగ్రెస్ సీనియర్ల మనోగతం!
చంద్రశేఖరుడి సాన్నిహిత్యమే.. గౌరవప్రదం.. కాంగ్రెస్ సీనియర్ల మనోగతం!
9, అక్టోబర్ 2023, సోమవారం
5, అక్టోబర్ 2023, గురువారం
హంపి నారసింహుడి ముందు దత్త శర్మ రామదాసు నారసింహ కీర్తన.. అద్భుతం వినండి
హంపి నారసింహుడి ముందు దత్త శర్మ రామదాసు నారసింహ కీర్తన.. అద్భుతం వినండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)