27, నవంబర్ 2025, గురువారం

19, నవంబర్ 2025, బుధవారం

20, అక్టోబర్ 2025, సోమవారం

16, అక్టోబర్ 2025, గురువారం

నన్నయ్యకు తిక్కనకు సైతం ఇవాల్టి వాళ్ల ఊర్లలో భాష అర్థం కాదు. తెలంగాణలోనే...


ఇవాళ నన్నయ్య పుట్టి రాజమండ్రికి పోయినా.. తిక్కన పుట్టి నెల్లూరుకు పోయినా.. అక్కడి తెలుగు అర్థం కాదు. తెలంగాణకు వస్తే పది పదాల్లో రెండు పదాలైనా అర్థమవుతాయి. ఇందుకు కారణం ఏమిటి? నలిమెల భాస్కర్ తో కస్తూరి మురళి సంభాషణం మూడో భాగం

7, అక్టోబర్ 2025, మంగళవారం

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహిత్యపురస్కార...


‘సంస్కృతి’ సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ, గుంటూరు నిర్వాహకులు సఱ్ఱాజు బాలచందర్ ఆధ్వర్యంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహిత్యపురస్కారాన్ని, 27 సెప్టెంబర్, 2025 నాడు హైదరాబాద్ నారపల్లి స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థలో శ్రీ మోదుగుల రవికృష్ణ ఆయన సన్మిత్రులు, వారితోపాటు, డా. లక్ష్మణ చక్రవర్తి, శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు, డా.కె యాదగిరి, కస్తూరి మురళీకృష్ణ ల సమక్షంలో అందజేశారు. అద్భుతంగా సాగిన ఈ సభ విశేషాలను వీక్షించండి.

5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

చరిత్రను మరచిన వారు అవే తప్పులను మళ్లీ మళ్లీ చేస్తారు. మన దేశంలో ఒక పద్ధతి ప్రకారం చరిత్రను మరుగు పరచి కొందరికి అనులమైన విషయాలే చరిత్రగా ప్రచారం అయ్యాయి. దాంతో దేశ విభజన జరిగిన తరువాత కూడా దేశమయితే విడివడింది కానీ, దేశ ప్రజల మనస్సులలో మొలచిన విద్వేష విష బీజాల, అనుమాన విష నాగుల రోజు రోజు అభివద్ధి చెంది శక్తిమంతమవటం తప్ప తరిగిపోవటం లేదు. ఇందుకు ప్రధాన కారణం నిజానిజాలను నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా, నిష్పాక్షికంగా చర్చించే బదులు అప్రియమైన సత్యాలను అట్టడుగున దాచి, ప్రియమైన అబద్ధాలకు మసిపూసి మారేడుకాయ చేయటమే. నిజం నిప్పులాంటిది. దాన్ని అణచివేయాలని  ప్రయత్నించటం ప్రమాదకరం. అలా అణచిపెట్టాలన్న ప్రయత్నం వల్ల, అలా అణచిపెట్టేవారు, వారి చుట్టూ ఉన్న వారు కూడా దగ్ధమవుతారు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నది అదే. ప్రతి ఒక్కరూ వారి వారి దృష్టిని అనుసరించి వ్యాఖ్యానిస్తున్నారు. అర్థ సత్యాన్ని,   అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. దాంతో ‘సత్యం’ కూడా అసత్యంగా భావించే పరిస్థితుల నెలకొంటున్నాయి. ఏది సత్యం? ఏది అసత్యం? కూడా నిర్ధారించుకోలేని దుస్థితి సమాజంలో స్థిరపడుతున్నది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో చేదు సత్యాలను ప్రజలు భరించగలరా? ఎందుకంటే విభజన సంఘటనలు ఒక రోగానికి లక్షణాలే తప్ప కారణం కాదు. కారణం విడిచి లక్షణాలను గుర్తు పెట్టుకుంటే ఫలితం ఉండదు. కాబట్టి లక్షణాల గురించి చర్చించే కన్నా ముందు కారణాలను లోతుగా చర్చించాలి, విశ్లేషించాలి. ఈ ఉద్దేశంతో దేశవిభజన నాటి భయానక స్మృతులకు దారి తీసిన కారణాలను మూలాల నించ పరిశోధించి, ప్రామాణికమైన చారిత్రక సత్యాలను, ఆధునిక పరిస్థితులకు అన్వయించి వ్యాఖ్యాన సహితంగా, ఆసక్తికరమైన చరిత్ర ఆధారిత వ్యాస పరంపర ‘దేశ విభజన విషవృక్షం’ రాసే బాధ్యతను కోవెల సంతోష్ కుమార్ స్వచ్ఛందంగా స్వీకరించాడు. అదే పరంపర ఇప్పుడు కల్లోల భారతం పేరుతో పుస్తక రూపంలో వస్తున్నది. 

కల్లోల భారతం పుస్తకం సెప్టెంబర్ 17వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తున్నది. పుస్తకాన్ని సాహితి ప్రచురణలు వారు ప్రచురిస్తున్నారు.

పుస్తకం వెల: రూ.300, 

ప్రీ పబ్లికేషన్ ఆఫర్: రూ.250+ 25 పోస్టల్ చార్జీలు అదనం.

పుస్తకం కావలసినవారు 9052116463 ఫోన్ నెంబర్ కు వాట్సప్ ద్వారా మీ చిరునామాను పిన్ కోడ్ తో సహా పంపించండి. ఇదే నంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ పే చేయవచ్చు.




నా అసలు పేరు అందరూ మర్చిపోయారు: ప్రముఖ రచయిత సుధామతో..కస్తూరి మురళీకృష్ణ...



నా అసలు పేరు అందరూ మర్చిపోయారు: ప్రముఖ రచయిత సుధామతో..కస్తూరి మురళీకృష్ణ సంభాషణం

14, ఆగస్టు 2025, గురువారం

14th August దేశ విభజన భయానక ఘటనల జ్ఞాపకాల దినం సందర్భంగా ’కల్లోల భారతం‘...



14th August దేశ విభజన భయానక ఘటనల జ్ఞాపకాల దినం సందర్భంగా ’కల్లోల భారతం‘ పుస్తక పరిచయం.  ⁨@swadhyayakovela⁩  త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకాన్ని ముందే బుక్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9052116463, 9849617392, 9849992890 వాట్సప్ నంబర్: 9052116463.

2, ఆగస్టు 2025, శనివారం

అక్షరాస్యులను తయారుచేస్తున్నాం:విద్యావంతులనుతయారు చేయలేకపోతున్నాం: వాడ్ర...



అక్షరాస్యులను తయారుచేస్తున్నాం: విద్యావంతులను తయారు చేయలేకపోతున్నాం: వాడ్రేవు వీరలక్ష్మీదేవితో సంభాషణం మొదటి భాగం

1, ఆగస్టు 2025, శుక్రవారం

ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు.. త్రిమూర్తి తత్వానికి ప్రతీకలా?:...



ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు.. బ్రహ్మ విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తి తత్వానికి ప్రతీకలా?: ‘విలయ విన్యాసం’ పుస్తక పరిచయం వినండి. ప్రతులకు: సాహితీ ప్రచురణలు, చంద్రం బిల్డింగ్ చుట్టుగుంట, విజయవాడ, ఫోన్: +91 98499 92890

20, జూన్ 2025, శుక్రవారం

1, జూన్ 2025, ఆదివారం

నా వయసు 90..75 ఏండ్ల క్రితం మా ఊర్లో మర్రిచెట్టునాటి శంకర్ జైకిషన్ కు అం...



నా వయసు 90.. 75 ఏండ్ల క్రితం మా ఊర్లో మర్రి చెట్టు నాటి శంకర్ జైకిషన్ కు అంకితమిచ్చా: ఇప్పుడు అది టూరిస్టు స్పాట్ అయింది. వారి సంగీతం అంటే నాకు అంత ప్రాణం: గుడిపూడి సుబ్బారావుతో ముఖాముఖి మూడో భాగం

ప్రపంచ సాహిత్యంలో సృష్టింపబడిన ఏకైక పాత్ర పసరిక:మనిషి కాడు.. పామూ కాడు....



ప్రపంచ సాహిత్యంలో సృష్టింపబడిన ఏకైక పాత్ర పసరిక:మనిషి కాడు.. పామూ కాడు.. ⁨సేద్యానికి అచ్చమైన ప్రతీక.. డా.కెవిఎన్ రాఘవన్ అపూర్వ విశ్లేషణ

30, మే 2025, శుక్రవారం

ఎర్రచొక్కా చరిత్రకారులు అడ్డదిడ్డంగావచ్చినప్పుడల్లా విశ్వనాథ అడ్డు నిలిచ...


ఎర్రచొక్కా చరిత్రకారులు అడ్డదిడ్డంగావచ్చినప్పుడల్లా విశ్వనాథ అడ్డు నిలిచాడు. వేయి పడగలులో లేనిది ప్రపంచంలో లేదు. డా.కేవీఎన్ రాఘవన్ సంచలన విశ్లేషణ.

26, మే 2025, సోమవారం

వేయిపడగలు ఎలా పుట్టింది? పుట్టు పూర్వోత్తరాలేమిటి? ఒక నవలారచన వెనుక ఇంతచ...


వేయిపడగలు ఎలా పుట్టింది? పుట్టు పూర్వోత్తరాలేమిటి? ఒక నవలారచన వెనుక ఇంతచరిత్రఉందా?: ఆచార్య సుప్రసన్నచెప్పిన ఆసక్తికర విషయాలు.. @swadhyayakovela

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

తెలుగు పద్యం ఇంత అందమైనదా? పద్యం చదవటమంటే ఇదీ! జువ్వాడి గౌతమరావు స్వరంలో...


మామిడికొమ్మమీద కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మొక్కి..... తెలుగు పద్యం ఇంత అందమైనదా? పద్యం చదవటమంటే ఇదీ! జువ్వాడి గౌతమరావు స్వరంలో రాయప్రోలువారి చక్కనిపద్యాలు

15, మార్చి 2025, శనివారం

మన చరిత్రను చెత్తతో నింపిందెవరు: ఎందరో మహారాణులున్నా.. వారిని కనుమరుగు చేసిందెవరు?

 మన చరిత్రను చెత్తతో నింపిందెవరు: ఎందరో మహారాణులున్నా.. వారిని కనుమరుగు చేసిందెవరు? విష్ఫల, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, పద్మావతి, కిత్తూరు చెన్నమ్మ, అహల్యాబాయి హోల్కర్, మీరాబాయి, రాణి సంయుక్త, రాణి దుర్గావతి, రాణి తారాబాయి, రాణి అబ్బక్క, రాణి అక్కాదేవి, వేలు నాచ్చియార్, బేగం హజ్రత్ మహల్, సుగంధాదేవి, దిడ్డాదేవి, ఇష్ణాదేవి, వక్పుస్త, యశోవతి లాంటి ఎందరో మహారాణుల చరిత్రను మాయం చేశారు. వారి చరిత్రను సమగ్రంగా తెలుసుకోండి.


6, మార్చి 2025, గురువారం

ఫాంటసీ రూపంలో వచ్చిన స్వప్న వృత్తాంతం విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లిష్...

ఫాంటసీ రూపంలో వచ్చిన స్వప్న వృత్తాంతం విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు: విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు హిందీ అనువాదకర్త సీహెచ్ రాములు గారి ప్రసంగం.. @swadhyayakovela https://youtu.be/lBIDdzw_KQs

4, ఫిబ్రవరి 2025, మంగళవారం

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

19, జనవరి 2025, ఆదివారం

15, జనవరి 2025, బుధవారం

అశోక ది వరస్ట్ 4: టార్చర్ చాంబర్, మతాన్ని అధికారం కోసం వాడుకున్న తొలి నే...



అశోక ది వరస్ట్ 4: టార్చర్ చాంబర్, మతాన్ని అధికారం కోసం వాడుకున్న తొలి నేత @swadhyayakovela

అత్యంత క్రూరుడైన నియంత : అశోకుడు
స్వాతంత్య్ర అనంతర రాజకీయాలకు మోడల్: అశోకుడు
ఇవాల్టి ఓటుబ్యాంకు రాజకీయాలకు ఆదర్శం: అశోకుడు
ఇవాల్టి సెక్యులరిజం కాన్సెప్ట్ కు కేంద్ర బిందువు: అశోకుడు