‘సంస్కృతి’ సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ, గుంటూరు నిర్వాహకులు సఱ్ఱాజు బాలచందర్ ఆధ్వర్యంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహిత్యపురస్కారాన్ని, 27 సెప్టెంబర్, 2025 నాడు హైదరాబాద్ నారపల్లి స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థలో శ్రీ మోదుగుల రవికృష్ణ ఆయన సన్మిత్రులు, వారితోపాటు, డా. లక్ష్మణ చక్రవర్తి, శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు, డా.కె యాదగిరి, కస్తూరి మురళీకృష్ణ ల సమక్షంలో అందజేశారు. అద్భుతంగా సాగిన ఈ సభ విశేషాలను వీక్షించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి