19, నవంబర్ 2010, శుక్రవారం

ఎస్‌ఐ పరీక్షలు వాయిదా..

ఫ్రీజోన్‌ వివాదం ముదిరిన నేపథ్యంలో ఎస్‌ఐ పరీక్షల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గత అయిదారు రోజులుగా హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఫ్రీజోన్‌ వివాదంపై చేస్తున్న ఆందోళనలకు మొదట ప్రతికూలంగా మాట్లాడినా, చివరకు అనుకూలంగా స్పందించింది. 14 ఎఫ్‌ వివాదం సమసేంత వరకూ అని చెప్పకపోయినా, ప్రస్తుతానికైతే ఎస్‌ఐ పరీక్షలను వాయిదా వేశారు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

For more news on Telangana watch RAJ NEWS ONLINE
http://www.knf4telangana.org/watch-Raj-News-live.html


,

Goutham Navayan చెప్పారు...

గతం లో ఒల్లెక్కల పెద్దమనుషుల ఒప్పందాలు,
ఒల్లెక్కల ఫార్మూలాలు,
ఒల్లెక్కల ౬౧౦ జీవోలు
అరచేతిలో వైకుంతం చూపించి తెలంగాణాను వంచిస్తూ వచ్చారు.
ఇప్పుడు కూడా ౧౪ ఎఫ్ రద్దు అంటూ ఒల్లెక్కల ఏకగ్రీవ అసెంబ్లీ తీర్మానం చేసి
దానిని చెత్తబుట్టలో వేసి అదే మోసం చేసే ఆంద్ర ప్రభుత్వ ప్రయత్నం చేయబోయి అభాసు పాలయ్యారు
ఇదంతా తెలంగాణా విద్యార్ధుల చైతన్యవంతమైన సుసంఘతితమైన పోరాట ఫలితమే.
తెఅలన్గానా రాష్ట్ర కల సాకారమయ్యే రోజు ఇంకెంతో దూరం లేదని ఈ విజయం వల్ల స్పష్టమయింది.
జై తెలంగాణా