A rare artisans visuals in warangal, hyderabad in 1959
ఒక్కసారి మనం చూడని మన ఊళ్లను చూద్దాం. మొదటగా నేను పుట్టిన నా జన్మభూమి వరంగల్తో పాటు హైదరాబాద్ కు సంబంధించిన కొన్ని అరుదైన విజువల్స్ చూద్దాం. 1959లో హైదరాబాద్, వరంగల్ ఎలా ఉన్నాయి.. గాజులు తయారీచేసేవాళ్లు.. వెండి ఆకులు తయారుచేసేవారు.. డై తయారీ దారులు .. సంప్రదాయ వస్త్రధారణలో లంబాడా మహిళలు.. వరంగల్ కోట.. ఇలా పలు అంశాలను కలగలసిన విజువల్స్.. ఇవి. అరుదైన వీడియో.. తప్పక చూడండి.. మరికొన్ని అరుదైన వీడియోలు.. ప్రముఖుల ఆడియోలు కూడా చూద్దాం.. విందాం. ఈ అరుదైన వీడియోలు చూడటానికి.. స్వరాలు వినడానికి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలను షేర్ చేయండి. లైక్ చేయండి. పదిమందికి చూపండి. వినిపించండి. తెలుగువారందరికీ అత్యంత ముఖ్యమైనవి.. పదిలపరుచుకోదగినవి పదిమందికి చేరాలన్నదే స్వాధ్యాయ లక్ష్యం. ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి