18, నవంబర్ 2021, గురువారం

సృజనస్వరం.. డాక్టర్ మైథిలి అబ్బరాజు

సృజనస్వరం.. డాక్టర్ మైథిలి అబ్బరాజు
స్వాధ్యాయ చానల్ అందిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం సృజనస్వరం.. ప్రఖ్యాత భారతీయ సాహిత్యవేత్త, చారిత్రక నవలా సమ్రాట్టు.. కథారచయిత.. శ్రీ కస్తూరి మురళీకృష్ణ.. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూ.. ఈ వారం మీకోసం డాక్టర్ మైథిలి అబ్బరాజు ఆత్మీయ అంతరంగం

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

రామం భజే శ్యామలం-28

 మన దేశంలో ముక్కుల సైజ్ లను బట్టి జాతులను ఎలా డిసైడ్ చేశారో తెలుసా? కుటుంబానికి ఒక కులం అన్నది ఎప్పుడు ఫిక్స్ అయింది?  ఇండో యూరోపియన్ భాషలకు మూలం ఏమిటి?ఇదంతా ఎవరి కోసం.. దేని కోసం?

రామం భజే శ్యామలం-28

vishwanatha - srisri talk by prof. suprasanna

విశ్వనాథ, శ్రీశ్రీ ల గురించి ఆచార్య సుప్రసన్న చెప్పిన విశేషాలు.. వినండి

4, జనవరి 2021, సోమవారం

ఆదివటం-వృషన్నిధి కథ విన్నారా? .. వేయిపడగలు ఉపన్యాస పరంపరలో తప్పక వినండి

ఆదివటం-వృషన్నిధి కథ విన్నారా? .. వేయిపడగలు ఉపన్యాస పరంపరలో భాగంగా ఆదివటం-వృషన్నిధి కథ .. దాని వెను ఉన్న నేపథ్యాన్ని గురించి డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ఉపన్యాస పరంపరలో ఎనిమిదోభాగం వినండి