లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య కాదా? #ycp #lakshmiparvathi #ntr #seniorntr #ntrfamily
28, ఆగస్టు 2023, సోమవారం
అభ్యర్థులేరి? కిషన్ ఈటలపై అమిత్ షా సీరియస్ #bjptelangana #congresstelang...
అభ్యర్థులే లేరు అధికారం ఎలా?
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అగ్రనేత అమిత్ షా పైకి ఎంత ధీమా వ్యక్తం చేసినా లోలోపల ఆయనకు కూడా తెలుసు తాము అధికారంలోకి రావడానికి ఎంత దూరంలో ఉన్నామో... అధికారంలోకి రావాలంటే కిందిస్థాయి నుంచి ఎలాంటి పోరాటం చేయాలో ఆయనకు తెలియనిది కాదు. ఆ స్థాయి పోరాటం ఇక్కడి బీజేపీ నేతలు చేయలేకపోయారని షాకు కూడా అర్థమై ఉంటుంది.
26, ఆగస్టు 2023, శనివారం
రేవంత్ కు ఆ ఇద్దరి నుంచి లొల్లి తప్పదా? #brsparty #congresstelangana #re...
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఆ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఈ విషయంలో తాము వెనకబడినట్టు కనిపించవద్దన్న అభిప్రాయం పార్టీలో ఉంది. అందుకే వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. కనీసం సెప్టెంబర్ మొదటివారంలోనైనా ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఖమ్మంలో బీఆర్ ఎస్ కు దక్కేది ఆ ఒక్కటేనా? #brs #brsparty #brsleader #kcr ...
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తప్పదా? లేకుంటే సీఎం కేసీఆర్ ముందే ఖమ్మం పై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారా? మొదట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇపుడు తుమ్మల నాగేశ్వర రావును దూరం చేసుకోవడం చూస్తే బీఆర్ ఎస్ అధినేత అన్నింటికీ సిద్దపడినట్టే కనిపిస్తోంది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం వల్లే బీఆర్ఎస్ కు నష్టం కలుగుతుందని భావిస్తున్న సమయంలో తుమ్మల విషయంలో జాగ్రత్త పడతారని అంతా ఆశించారు. కానీ తుమ్మలకు టికెట్ నిరాకరించడం ద్వారా కేసీఆర్ ఎవరికీ అంతు చిక్కని వ్యూహంతో వెళుతున్నారని అనిపిస్తోంది.
24, ఆగస్టు 2023, గురువారం
తెలుగులో మొదటిసారి జాతీయ ఉత్తమనటుడి అవార్డు.. పుష్ప సినిమాకు అల్లు అర్జు...
తెలుగులో మొదటిసారి జాతీయ ఉత్తమనటుడి అవార్డు.. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు దక్కిన కీర్తి.. 1967 లో ఉత్తమనటుడి అవార్డు ఇవ్వటం ప్రారంభించిన తరువాత తెలుగు నటులలో మొదటిసారి ఉత్తమనటుడి పురస్కారం అల్లు అర్జున్ కు లభించింది. తెలుగు సినిమా చరిత్రలో ఇది మరో కలికితురాయి. ఉత్తమ నటిగా శారద, విజయశాంతి తదితరులు గతంలో అవార్డులు సాధించినా నటులలో మొదటి సారి ఈ గౌరవం దక్కిందనే చెప్పాలి.
23, ఆగస్టు 2023, బుధవారం
మనం బిచ్చగాళ్లమా? are we beggars? #telugu #ramambhajeshyamalam #kovela s...
ఘజ్‌నీ మహమ్మద్ అనేవాడు డబ్బుకోసం ఒకే ఒక్క గుడిపై అన్నిసార్లు దాడిచేశాడంటే.. ఆ గుడిలో ఎంత సంపద ఉండవచ్చు. గుడితోపాటు ఆనాటి ఆ సమాజంలో ఎంత సంపత్తి పోగుపడి ఉండవచ్చు.. రాజు దగ్గర ఎంత ఉండవచ్చు. ప్రజల దగ్గర ఎంత ఉండవచ్చు. ఎంత సంపదవుంటే భారతదేశాన్ని రత్నగర్భ అంటారు? ఈరకంగా దేశంలోని చాలాచోట్ల సంపద పోగుపడింది కాబట్టే ఘజ్‌నీ మహమ్మద్ నుంచి ఎలిబెత్ దాకా ఉరుకురికి వచ్చారు. నీదగ్గర ఏమైనా ఉన్నదంటేనే కదా.. దొంగోడైనా వచ్చి దోచుకొనేది. నీ దగ్గర ఏ కాణీ కూడా లేనప్పుడు ఎవరైనా నీదగ్గరకు ఎందుకొస్తారు? అయో.. మీ దగ్గర ఏమీ లేదు.. మీకు బతకడమెట్లాగో చేతకాదు.. మేం వచ్చి మీకు ఎట్లా బతకాలో చెప్తాం.. అన్నం తినడం నేర్పిస్తాం.. ఆవకాయ రుచి చూపిస్తామని వచ్చారా తెల్లవాళ్లు? రామం భజే శ్యామలం ఏడవ భాగం చూడండి
21, ఆగస్టు 2023, సోమవారం
19, ఆగస్టు 2023, శనివారం
నల్ల సూరీడు : పుస్తక సమీక్ష.. కొల్లూరి సోమశంకర్ #teluguliterature #కథలు ...
నల్ల సూరీడు పుస్తక సమీక్ష.. సమీక్షకులు కొల్లూరి సోమశంకర్
white house residency వైట్ హౌస్ అలియాస్ కోఠి రెసిడెన్సీ.. A replica
హైదరాబాద్ లోని కోఠి రెసిడెన్సీకి వాషింగ్టన్ లోని వైట్‌హౌస్ కు మధ్యన కవల పిల్లల మాదిరిగా ఉన్న పోలికలు, సామ్యాలపై ప్రత్యేక కథనం
18, ఆగస్టు 2023, శుక్రవారం
రాజన్న బిడ్డ మడమ తిప్పిందా? #sharmila #congresstelangana #brs #bjptelangana
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారా అంటే నిన్న మొన్నటి వరకూ ఏవేవో ఊహాగానాలు వినిపించాయి. షర్మిల పార్టీ విలీనానికి సిద్ధమే కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
12, ఆగస్టు 2023, శనివారం
పద్యాల రూపంలో సత్యనారాయణ వ్రత కథలు: రచన:రామక విఠలశర్మ, గానం కుందావఝల కృష...
తెలుగు సాహిత్యంలో ఇలాంటి ప్రయోగం మునుపెన్నడూ జరుగలేదు. సత్యనారాయణ వ్రతం గురించి తెలియని వారెవరు.. వ్రతం చేసుకోనివారూ చాలా అరుదే.. వ్రతకథలను కథలుగా వినడమే మనకు ఇప్పటివరకు తెలిసింది. కానీ.. పద్యాల రూపంలో.. వీనులకు విందుగా.. వినసొంపుగా.. మనసుకు హాయినిచ్చేలా రాగయుక్తంగా స్వరపరచి గానం చేస్తే.. ఊహించడానికే హాయిగా ఉంది కదూ.. మీ ఊహల్ని నిజం చేయడం కోసం శ్రీ రామక విఠల శర్మ శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకథలను పద్యాల రూపంలో అత్యంత అలతి పదాలతో అద్భుతంగా రచించారు. వాటిని ప్రఖ్యాత సాహిత్యవేత్త, గాయకుడు శ్రీ కుందావఝల కృష్ణమూర్తి అపూర్వంగా రాగం కట్టి ఆలపించి వ్యాఖ్యానం కూడా చేశారు. తప్పక వినండి. తరించండి. పది మందికి వినిపించండి..
నేను.. నా రైలు బండి.. సికిందరాబాద్ నుంచి అహమ్మదాబాద్ దాకా.. దత్తశర్మ ట్ర...
ప్రముఖ పండిత రచయిత, గాయకుడు పాణ్యం దత్తశర్మ గుజరాత్ రాజస్థాన్ ట్రావెలాగ్ లో రెండవభాగం.. నేను.. నా రైలు బండి.. అటుకులు, పల్లీలు, వాముకారాలు, తప్పేలాంట్లు, పప్పుచెక్కలతో సహా ప్రయాణం.. వినండి.. #telugu #కథలు #travelvlog
10, ఆగస్టు 2023, గురువారం
లోక్ సభలో తొలిసారి ఆర్ ఎస్ ఎస్ ప్రార్థన.. గానం చేసిన బండి సంజయ్ #shorts ...
లోక్ సభలో తొలిసారి ఆర్ ఎస్ ఎస్ ప్రార్థన.. గానం చేసిన బండి సంజయ్ #shorts #shortsfeed #shortvideo
లోక్ సభలో బండి ఆవేశం.. మతలబు ఏమిటి? #bjptelangana #congresstelangana #brs
లోక్ సభలో బండి ఆవేశం.. మతలబు ఏమిటి? #bjptelangana #congresstelangana #brs
9, ఆగస్టు 2023, బుధవారం
ముదిగొండ వీరభద్రయ్య కేమోమిల్లా కథలపై సోమశంకర్ సమీక్ష #telugu #సాహితీ #క...
ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య కేమోమిల్లా అలనాటి కథానికల సంకలనంపై కొల్లూరి సోమశంకర్ సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)