ghazwa e hind: గజ్వా ఏ హింద్.. హిందుస్తాన్ పై దాడులు ఎప్పుడు మొదలయ్యాయి.. విభజన విషవృక్షం 2 వ భాగం..
622లో ప్రవక్త సైన్యం గజ్వా ఏ బదర్ ద్వారా అరేబియాలోని మక్కాను స్వాధీనం చేసుకొన్నది. అప్పటినుంచి అరేబియా ఇస్లామీకరణ జరిగిపోయింది. ఎంతగా అంటే.. ఇస్లాం రావడానికి ముందు అరేబియాలో ఏ రకమైన సంప్రదాయ భావనలు ఉన్నాయి? ఏ రకమైన జీవన విధానం ఉన్నది.. అన్న విషయాలన్నీ మరచిపోయేంతగా.. ఒక రకంగా చెప్పాలంటే ఏ రకమైన ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయి. ఇప్పుడు అరేబియన్ల చరిత్ర అంటే.. 610 సంవత్సరం నుంచే అని చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత పర్షియాది అదే పరిస్థితి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి