సరస్వతి అంటే వాక్కు. ఆమె చాలా స్వచ్ఛమైనది. వీణా వరదండం చేతపట్టుకుని ప్రకాశిస్తున్నది. తెల్లని తామరపూవుపై కూర్చున్నది. హంసవాహనంపై ఉంది. ఇదంతా సరస్వతిదేవికి ఒకయోగ్యమైన వుూర్తి కల్పన. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? భావప్రకటనా శక్తికి... సరస్వతి సంకేతం. మరి ఈ సరస్వతి హంసపై ఉండటం ఏమిటి? వీణను చేతిలో పట్టుకోవటం ఏమిటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
all things of ramayana you need to know: రామాయణం గురించి, మన వాళ్ల రాజకీయం గురించి ఈ తరం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రామంభజే శ్యామలం రచయిత కోవెల సంతోష్ కుమార్ తో ముఖాముఖి
ఈ దేవదూతల గురించి హిబ్రూ బైబిల్ లోొ ప్రస్తావన వచ్చింది. మన భారతీయ గ్రంథాలు ఈ దేవదూతల గురించి కథల రూపంలో మార్చి చెప్పారు. వీళ్లు ఇతర గ్రహాలకు చెందిన వారైనా భూమి మీదకు వచ్చి ఏండ్ల తరబడి ఉన్నారని కూడా గ్రీకు సాహిత్యం చెప్తుంది. వాళ్లున్న చోట విపరీతమైన ఎలక్ట్రో మాగ్నటిక్ పవర్ ఉంటుందని కూడా చెప్తున్నది. మధ్య ప్రాచ్యంలో కొన్ని నగరాల్లోని ప్రాచీన గోడలు, మందిరాలపై రెక్కల జీవుల బొమ్మలు చాలా కామన్ గా కనిపిస్తాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాక రకరకాల జంతువుల రూపంలో కూడా ఉంటాయి. మనకు భూమిపై కనిపించే జంతువులకంటే భిన్న రూపంలో కనిపిస్తాయి. ఇవి ఊహకు అందే బొమ్మలైతే కావు. ఏదోవిధంగా కంటితో చూడకుండా చిత్రించడం అసాధ్యమైన పని. అంటే భూమికి బయటి నుంచి ఇలాంటివేవో కిందకు దిగివచ్చినట్టే భావించాలి.
rice seed cropping: విత్తన వరి.. కంపెనీల క్యూ.. టెన్షన్ లేకుండా.. జేబుల్లోకి డబ్బులు #agriculture కంపెనీలదే పర్యవేక్షణ.. నిరంతరం అందుబాటులో సూపర్వైజర్, ఎరువులు, విత్తనాలు కూడా ఉచితం, నారు వేసిన నాటి నుంచి.. దిగుబడి దాకా కంపెనీ పర్యవేక్షణలోనే పంట. ముందుగానే ఒప్పందం. దిగుబడి మాటెలా ఉన్నా.. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లింపు. రైతులకు కష్టం లేకుండా, బాధలు లేకుండా రైతు గడపల్లోకి సిరుల రాక..
ravana begged seeta: సీతా నీ కాళ్లు పట్టుకొంటా.. నా కోరిక తీర్చు, యవ్వన మధ్యములో ఉన్నసీతను నేను విడిపెట్టను. సీతను విడవటం గురించి కాకుండా.. రాముడిని ఎలా గెలవాలో చెప్పండి: ఇలాంటి కామ పిశాచి రావణుడినా పొగిడేది? వాల్మీకి చెప్పిందేమిటి? మీరు ప్రచారం చేస్తున్నదేమిటి? రామంభజే శ్యామలం ధారావాహిక.. 16 వ భాగం..