8, ఫిబ్రవరి 2024, గురువారం

angels, aliens: దేవదూతలు నిజమేనా? వేదాలు, బైబిల్ ఖురాన్: మతాలన్నీ చెప్తు...ఈ దేవదూతల గురించి హిబ్రూ బైబిల్ లోొ ప్రస్తావన వచ్చింది. మన భారతీయ గ్రంథాలు ఈ దేవదూతల గురించి కథల రూపంలో మార్చి చెప్పారు. వీళ్లు ఇతర గ్రహాలకు చెందిన వారైనా భూమి మీదకు వచ్చి ఏండ్ల తరబడి ఉన్నారని కూడా గ్రీకు సాహిత్యం చెప్తుంది. వాళ్లున్న చోట విపరీతమైన ఎలక్ట్రో మాగ్నటిక్ పవర్ ఉంటుందని కూడా చెప్తున్నది. మధ్య ప్రాచ్యంలో కొన్ని నగరాల్లోని ప్రాచీన గోడలు, మందిరాలపై రెక్కల జీవుల బొమ్మలు చాలా కామన్ గా కనిపిస్తాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాక రకరకాల జంతువుల రూపంలో కూడా ఉంటాయి. మనకు భూమిపై కనిపించే జంతువులకంటే భిన్న రూపంలో కనిపిస్తాయి. ఇవి ఊహకు అందే బొమ్మలైతే కావు. ఏదోవిధంగా కంటితో చూడకుండా చిత్రించడం అసాధ్యమైన పని. అంటే భూమికి బయటి నుంచి ఇలాంటివేవో కిందకు దిగివచ్చినట్టే భావించాలి.

కామెంట్‌లు లేవు: