సరస్వతి అంటే వాక్కు. ఆమె చాలా స్వచ్ఛమైనది. వీణా వరదండం చేతపట్టుకుని ప్రకాశిస్తున్నది. తెల్లని తామరపూవుపై కూర్చున్నది. హంసవాహనంపై ఉంది. ఇదంతా సరస్వతిదేవికి ఒకయోగ్యమైన వుూర్తి కల్పన. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? భావప్రకటనా శక్తికి... సరస్వతి సంకేతం. మరి ఈ సరస్వతి హంసపై ఉండటం ఏమిటి? వీణను చేతిలో పట్టుకోవటం ఏమిటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి