వందో ఎపిసోడ్ విషయంలోనే ప్రభుత్వ తీరు చాలా మందికి నచ్చడం లేదు. దీనిని ఒక అభివృద్ది కార్యక్రమంలా నిర్వహించాలనుకోవడమే విమర్శలపాలవుతోంది. ఈ వందో ఎపిసోడ్ ను గల్లీ నుంచి ఢిల్లీవరకే కాదు విదేశాల్లోనూ వినిపించాలనుకుంటున్నారు. అది కూడా దీనిని ప్రతీ చోటా కచ్చితంగా వినే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి దాదాపు వంద కోట్లు ఖర్చు చేయాలనుకోవడం పైనే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఇంత అట్టహాసంగా నిర్వహించాల్సిన అవసరముందా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా టీవీలలో సీరియల్స్ వందో ఎపిసోడ్ కు ప్రోమో ఇచ్చినట్టుగా ఇపుడు మోడీ మన్ కీ బాత్ కు కూడా గట్టిగానే ప్రమోషన్ చేస్తున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి