కర్ణాటక అసెంబ్లీ
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదన్న ప్రశ్న వస్తోంది. జాతీయ
పార్టీగా మారిన తర్వాత తెలంగాణ బయట జరుగుతున్న ఎన్నికలు కావడంతో అంతా బీఆర్ఎస్ ఈ
అవకాశాన్ని ఉపయోగించుకుంటుందని భావించారు. కర్ణాటక లో ఎంట్రీ తో పాన్ ఇండియా పార్టీగా
మారుతుందని అనుకున్నారు. కానీ
అలాంటిదేమీ జరగడం లేదు. ఆ పార్టీ నేతలు కర్ణాటక ఊసే ఎత్తడం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి