దేశవ్యాప్తంగా ఇపుడు ఉత్తర
ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పేరు మరోసారి మారుమోగుతోంది. యూపీలో మాఫియాను
తుదముట్టిస్తామని ఫిబ్రవరిలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ అమలు దిశగా ఆయన మరో
అడుగువేయడమే దీనికి కారణం. మాజీ ఎంపీ , ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ అతీఖ్
అహ్మద్ కొడుకు అసద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చడంతో యోగిపై ప్రశంసల వర్షం
కురుస్తోంది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి