మళ్లీ ఇప్పుడు యూసీసీ చర్చ మొదలైంది. యూసీసీ బిల్లు తీసుకురావడం వల్ల కేవలం ముస్లింలపైనే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన పర్సనల్ చట్టాలలో మార్పులు వస్తాయి. హిందూ అవిభాజ్య కుటుంబాలకు సంబంధించిన చట్టాలతోపాటు, సిక్కులు, పార్శీలు, జైనులు, క్రైస్తవులకు చెందిన పలు చట్టాలనూ సవరించాల్సి వస్తుంది. యూసీసీ పై తెలుగు మీడియాలో తొలిసారి సమగ్రంగా విశ్లేషించిన కథనం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి