26, ఏప్రిల్ 2023, బుధవారం

కిలో గంజాయి రవాణాకే ఉరి.. మరి వందల కిలోలు రవాణా చేస్తే ఏదీ శిక్ష? singap...



కిలో గంజాయి రవాణాకే ఉరి.. మరి వందల కిలోలు రవాణా చేస్తే ఏదీ శిక్ష? singapore death penalty #singapore

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

కర్నాటక లింగాయతులు సైతం లూసిఫర్ మతస్థుల సృష్టియేనా?కర్నాటక మీద అధికారం కట్టబెట్టగలిగిన శక్తి లింగాయతులకి ఉండటం ప్రజాస్వామ్యానికి హానికరమే!
ఇప్పుడే తెలిసిన కొత్త విషయం ప్రకారం ప్రజాస్వామ్యానికి కాదు,హిందువులకి చాలా పెద్ద ప్రమాదం ఈ బసవణ్ణ.చందు తులసి అని ఒక వామమహిళ చిన్న క్లూ ఇచ్చింది - "స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం రాస్తున్న టైములో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న నిజలింగప్ప బసవన్న గురించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరుకి చెప్పారంట.ఆయన చెప్పిన విషయాలు విన్న తర్వాత అంత గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి ఒక్క కర్నాటకకే ఎందుకు పరిమితమై పోయారు.ఆయన్ని ప్రపంచం మొత్తానికి కూడ పరిచయం చెయ్యాలి కదా!ఒకవేళ అట్లా పరిచయం చెయ్యకపోతే గనక కర్నాటక ప్రజలు లేకపొతే కర్నాటకలో ఉండే నాయకులు చాలా పెద్ద తప్పు చేసినట్లవుతుంది అన్చెప్పి అంబేద్కర్ అభిప్రాయ పడ్డారంట" అని.
నిన్న గాక మొన్న ఒక పోష్టు వేశాను గద డంబేద్కర్ ఒకటో నంబర్ లూసిఫర్ మతస్థుల ఏజెంటు అని.దలైలామా గుర్తింపు లేని నవయాన బుడ్డిజాన్ని రుద్దిన త్రాష్టుడే బసవణ్ణనీ హిందువుల మీద రుద్దాడు,నో డౌట్!
చందు తులసి చెప్పిన జీవిత కధ ప్రకారమే బసవణ్ణ కూడా చారిత్రక యదార్ధత లేని కల్పిత పాత్ర గానీ చారిత్రక యదార్ధత ఉన్న వ్యక్తి యొక్క వూక్తిత్వాన్ని పూర్తి మార్పు చేర్పులతో మనముందు నిలబెట్టిన తోలుబొమ్మ గానీ అయ్యిండాలని అనిపిస్తున్నది నాకు.
ఎందుకంటే, బసవడు అనే బ్రాహ్మణ కుర్రాడు ఉపనయనం చేసే వయస్సు నాటికే అక్కలకి ఉపనయనం చెయ్యట్లేదు గాబట్టి నేనూ ఉపనయనం చేసుకోనని గోల చేసి జంఝాన్ని అవమానించిన సన్నివేశాన్ని చూపిస్తున్నారు.ఇది మతం మారిన క్రైస్తవులు "నేను బ్రాహ్మల ఇంట్లో పుట్టాను.మొదట్లో భక్తి చాలా ఎక్కువగా ఉండేది.రాన్రాను ప్రశ్నలు వచ్చాయి.నా ప్రశ్నాలకి జవాబులు దొరకలేదు.ఇంట్లోంచి పారిపోయాను.చివరాఖరికి క్రీస్తులో నాకు జవాబులు దొరికాయి" అంటున్న దొంగ సాక్ష్యపు కధలాగే ఉంది.
ఇప్పుడు మనం,అంటే నిజాల్ని వెలికి దియాలనుకున్న హిందువులం చెయ్యాల్సిన అతి చిన్న పని ఆ "స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం రాస్తున్న టైములో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న నిజలింగప్ప బసవన్న గురించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరుకి చెప్పారంట" అనే సన్నివేశానికి ముందు కర్నాటకలో బసవణ్ణ గురించి ఎవరికి ఎంత తెలుసు అనే పరిశోధన చెయ్యటం.ఎంతో వెనక్కి వెళ్ళనక్కర లేదు.రాజ్యాంగం రాసింది 1949 నుంచి 1950 మధ్య కాబట్టి ఒక దశాబ్దం నుందు నుంచి కర్నాటక దినపత్రికల సంచికల్ని వెతికి పట్టుకుని తిరగేసి చూస్తే చాలు జంఝాన్ని అవమానించిన బ్యాపన పోరడు డంబి గాడు హిందువుల మీద రుద్దక ముందు అనామకుడా ప్రముఖుడా అనేది తెలుస్తుంది.
చిన్నప్పుడే యజ్ఞోపవీతాన్ని అవమానించిన వాడు హిందువులని సంస్కరించడమా - ఎంత వింత?నీచ నికృష్ట హిందువుల్ని సంస్కరించడానికి ఇంతమది మహానుభావులు పుట్టారా - ఔర,ఔర.
జై శ్రీ రామ్!