29, జూన్ 2023, గురువారం
తెలుగు సాహిత్యంలో విశ్వలయ.. ఆచార్య సుప్రసన్న విశ్లేషణ #telugu #కవిత #సాహ...
28, జూన్ 2023, బుధవారం
రంగంలోకి మోడీ.. కాచుకో కేసీఆర్ #bjptelangana #congresstelangana #brs
పూటకూళ్లు.. శ్రవ్య నాటకం.. #telugu #కవిత #సాహితీ #కథలు #teluguliterature
కవిత్వం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? #telugu #కవిత #సాహితీ #కథలు
27, జూన్ 2023, మంగళవారం
బొడ్డుతాడు చైతన్యంలోనే లోటస్ లైఫ్.. కమలాత్మిక #telugu #dasamahavidya
22, జూన్ 2023, గురువారం
కలుషిత ప్రదేశాల్లో తంత్రోపాసన.. మాతంగి.. #telugu #dasamahavidya
మాతంగి రూపం వెనుక ఉన్న రహస్య కథాకథనమిది.
ఆమె ఆకుపచ్చదనం సస్యశ్యామలమైన ప్రకృతికి గుర్తు. అందుకే ఆహ్లాదమూర్తి అయిన ఆమెను
శ్యామల అని కూడా పిలిచిఉండవచ్చు. కాలుష్యంతో అనుబంధం అంటే కార్బన్ డై ఆక్సైడ్‌ను
స్వీకరించి మనల్ని ఆ కాలుష్యం నుంచి దూరం చేయటమే. మాతంగిని ఉచ్ఛిష్ట మాతంగి
అని అన్నారు. ఉచ్ఛిష్టం అంటే వదిలివేయబడిన లేదా విడిచిపెట్టిన అని అర్థం అని
కొందరు వ్యాఖ్యానించారు. శబ్ద శాస్త్రం ప్రకారం ఉచ్ఛిష్టం అంటే ఉత్+శిష్టం=
ఉచ్ఛిష్టం అని అర్థం. అంటే వదిలివేయగా మిగిలి ఉన్నదానికి పైన ఉన్నది అని అర్థం.
19, జూన్ 2023, సోమవారం
నది ప్రయాణం.. శ్రీ శీలా వీర్రాజు సంస్మరణ సంచిక.. పుస్తక సమీక్ష.. పాణ్యం ...
17, జూన్ 2023, శనివారం
రామకథాసుధ (కథాసంకలనం) సంపాదకులతో ముఖాముఖి.. #సాహితీ #కథలు #telugu
రామకథా సుధ
కథా సంకలనం
మానవ సమాజం
ఎప్పుడూ ఏకవర్ణమయం కాదు. సప్తవర్ణ సమ్మిశ్రితం. ఒకే విషయంపై పలు భిన్నమైన
ఆలోచనలుంటాయి. పరస్పర విరుద్ధమైన దృక్కులు ఉంటాయి. ఈ పలు విభిన్నమైన ఆలోచనలు,
దృక్కోణాలు పరిశీలించి వాటిల్లోంచి తమకు నచ్చిన ఆలోచనను ఎన్నుకునే వీలు సామాన్య
ప్రజలకుండటమే ప్రజాస్వామ్యం. అంతే కానీ, అందరికీ ఒకే రకమైన దృక్కోణం ఉండాలని,
అందరం ఒకే రకంగా ఆలోచించాలని, తమ ఆలోచనను సమర్థించని వారు శత్రువులని భావించి ఇతర
ఆలోచనలన్నింటినీ అణచివేయాలని ప్రయత్నించడం అమానవీయం. రాక్షసత్వం. అలాంటి
రాక్షసత్వం ఉక్కుపాదం కింద నలుగుతూ, మనగలిగే తెలుగు సాహిత్య ప్రపంచంలో
ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని, ఆలోచన విధానాన్ని పరిశీలించే కథల సంకలనం రామకథాసుధ.
12, జూన్ 2023, సోమవారం
8, జూన్ 2023, గురువారం
అప్పుడూ.. ఇప్పుడూ ఆయనది అదే వ్యూహం.. #kcrlatestspeech #brs #congresstela...
6, జూన్ 2023, మంగళవారం
యాంటీ బయాటిక్ పసుపుకి.. శత్రు స్తంభన విద్యకి సంబంధం ఏమిటి? బగళాముఖి #tel...
పసుపు లేకుండా
ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించరు. పసుపులో షైటిన్, పాస్ఫరస్, విటమిన్లు,
లవణాలతోపోటు కర్ క్యుమిన్ అనే పదార్థమూ ఉంటుంది. ఈ పదార్థమే యాంటీ బయోటిక్, యాంటీ
ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు, ఇన్ ఫ్లమేషన్ ను
నిరోధించే లక్షణాలు అన్నీ ఉన్నాయి. మనపై, మన శరీరంపై దాడిచేసే అన్ని ఎక్స్ టర్నల్
నెగెటివ్ ఫోర్సెస్ ను ఈ పసుపు స్తంభింపజేస్తుంది. బగళాముఖిలోని వ-గళ పేరు.. మన
గొంతులో నుంచి ఉద్భవించే వాక్కు. ఈ వాక్కును స్తంభింపజేసే శక్తి అని అర్థం. ఈ దేవి
రూపంలోనే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువు నాలుక బయటికి పట్టి లాగి తలపై
(మెదడు)పై గదతో మొదుతుంది. అంటే అతడి వాక్కును అడ్డుకొని మేధస్సును పనిచేయకుండా
ఆపడం.