8, జూన్ 2023, గురువారం

అప్పుడూ.. ఇప్పుడూ ఆయనది అదే వ్యూహం.. #kcrlatestspeech #brs #congresstela...


కాంగ్రెస్ ఎప్పటి నుంచో బీఆర్ఎస్ కు ప్రత్యర్థే.. కేసీఆర్ కు ఈ విషయం బాగా తెలుసు.  అందుకే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు.  కాంగ్రెస్  బలాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. గత ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే చక చకా పావులు కదిపారు. కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తన పోరాటమంతా కేంద్రంలోని బీజేపీపైనే కేంద్రీకరించారు. అసలు కాంగ్రెస్ ఎక్కడా ఉనికిలోనే లేదన్నట్టుగా వ్యవహరించారు. దీనివల్ల వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ , కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోయి బీఆర్ఎస్ సులువుగా గెలుస్తుందని భావించారు. ఒకరకంగా బీజేపీ బలం పెరగాలని కోరుకున్నారని చెప్పొచ్చు. 

కామెంట్‌లు లేవు: