కవిత్వం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? #telugu #కవిత #సాహితీ #కథలు
వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు.. మరి కవిత, లేదా కవిత్వం అన్న మాట తెలుగు సాహిత్యంలోకి ఎప్పుడు వచ్చింది. కావ్యానికి .. కవిత్వానికి ఏదైనా తేడా ఉన్నదా? ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య విశ్లేషణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి