పరతత్త్వం దేశకాల పరిమితుల్లోకి వచ్చినప్పుడు దిక్కులు, దిక్కోణాలు, భూమి ఆకాశము కలసి పది అంశాలుగా విభక్త మైనట్లు, జీవనానుభవం కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా పదిమార్గాలలో సువ్యక్తమైనటట్లు పరాభట్టారికయైన రాజరాజేశ్వరి పది రీతులలో తన్ను తాను ఆవిష్కరించుకొంటున్నది. పైక్రమంలోనే నారాయణ అవతారాలతో ఈ దశమహావిద్యలను సంవరించుకునే పద్ధతి ఉన్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి