22, జూన్ 2023, గురువారం

కలుషిత ప్రదేశాల్లో తంత్రోపాసన.. మాతంగి.. #telugu #dasamahavidya


మాతంగి రూపం వెనుక ఉన్న రహస్య కథాకథనమిది. ఆమె ఆకుపచ్చదనం సస్యశ్యామలమైన ప్రకృతికి గుర్తు. అందుకే ఆహ్లాదమూర్తి అయిన ఆమెను శ్యామల అని కూడా పిలిచిఉండవచ్చు. కాలుష్యంతో అనుబంధం అంటే కార్బన్‌ డై ఆక్సైడ్‌ను స్వీకరించి మనల్ని ఆ కాలుష్యం నుంచి దూరం చేయటమే. మాతంగిని ఉచ్ఛిష్ట మాతంగి అని అన్నారు. ఉచ్ఛిష్టం అంటే వదిలివేయబడిన లేదా విడిచిపెట్టిన అని అర్థం అని కొందరు వ్యాఖ్యానించారు. శబ్ద శాస్త్రం ప్రకారం ఉచ్ఛిష్టం అంటే ఉత్‌+శిష్టం= ఉచ్ఛిష్టం అని అర్థం. అంటే వదిలివేయగా మిగిలి ఉన్నదానికి పైన ఉన్నది అని అర్థం.


కామెంట్‌లు లేవు: