మొదటిసారి నేరుగా సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అవినీతిని ప్రస్తావించడం ద్వారా మోడీ తెలంగాణలో బీజేపీకి ఒక విధంగా ఊపిరిచ్చారని భావించవచ్చు. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్న నమ్మకాన్ని ఆ పార్టీ నేతలే కోల్పోయారు. అప్పటిదాకా బలహీనంగా కనిపించిన కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీజేపీలోకి వస్తారని అనుకున్న నేతలు హస్తం వైపు చూస్తున్నారు. దీంతో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి