చదివేస్తే ఉన్న మతి పోయిందంటారు. ఇపుడు నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులను
చూస్తుంటే జాలివేస్తుంది. ప్రపంచంలో ఎవరూ దొరకనట్టు అకడమిక్ ఎగ్జిబిషన్ కు
ముఖ్యఅతిథిగా దర్శకుడు ఆర్జీవీని పిలిచారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అసలే
ఆయన దర్శకుడిగా ముదిరి ఇంకేదో అయ్యాడు. ఆయన నేర్చుకున్న పాఠాలు నిజంగా వింటే మన
విద్యార్థులు ఏమవుతారో భయంగా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి