చివరకు చైనా,పాకిస్తాన్ లతో పాటు
నిత్యానంద కైలాస దేశంతో కూడా పోరాడాల్సివస్తుందా అని మనలో చాలా మంది భయపడ్డారు. ఇక్కడ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పారిపోయిన
నిత్యానంద అంత శక్తిమంతుడెలా అయ్యాడని ఆందోళన కలిగింది. అంతేకాదు ఇలా దేశం నుంచి
పారిపోయినవాళ్లంతా నిత్యానందలాగే కొత్తగా దేశాలు స్థాపించి మనపై యుద్దాన్ని
ప్రకటిస్తే ఎలా అనికూడా అనిపించింది. కొద్ది రోజులుగా ఇలా ఎన్నో భయాలు,అనుమానాలు
అందరినీ తొలిచివేశాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి