బీఆర్ఎస్ నేత కవిత ఈ నెల 20 న కూడా ఈడీ ముందు హాజరుకాకుంటే ఏం జరుగుతుంది? ఇదే ఇపుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇపుడున్న పరిస్థితులలో ఆమె సుప్రీంకోర్టులో విచారణ మొదలయ్యేవరకు కూడా ఈడీకి దూరంగా ఉండాలనే భావిస్తున్నట్టున్నారు. అంటే ఈ నెల 24 వరకు కూడా ఆమె ఈడీ ఆఫీసుకు వెళ్లకపోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి