తెలంగాణ ప్రభుత్వం,గవర్నర్ ల మధ్య వివాదం అలాంటిదే. దాదాపు రెండేళ్లుగా ఏదో ఒక
అంశంపై రెండు వ్యవస్థల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఎవరి పట్టు వారిదే..ఇప్పుడు
మళ్లీ రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య పంచాయితీ మొదటికొచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన
బిల్లులను గవర్నర్ తమిళి సై పెండింగ్ లో ఉంచడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం
సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఆ వెంటనే గవర్నర్ స్పందించడం చూస్తుంటే ఈ వివాదం
మరింత ముదిరేట్టు కనిపిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి