పాపం డీఎస్.. ఇప్పటి ఆయన పరిస్థితి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డీ శ్రీనివాస్ కు ఇలాంటి దురవస్థ ఏంటి అనిపించకమానదు. అది కూడా సొంత కొడుకుల వల్లే ఈ పరిస్థితి రావడం మరీ దారుణమనిపిస్తుంది. రెండు రోజుల కిందట కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలోనే ఎందుకో తేడా కొట్టినట్టనిపించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి