13, మే 2014, మంగళవారం

పుస్తక రూపంలో దేవరహస్యం

గత నాలుగున్నర సంవత్సరాలుగా జీ 24 గంటలు.. ఇతర చానళ్ల లో ఇండియన్ మైథాలజీ పై  ఒక సహేతుకమైన విశ్లేషణతో చేసిన అనేకానేక కథనాలు అటు ప్రేక్షకుల ఆదరణను పొందటంతో పాటు.. బ్లాగు ద్వారా నెటిజన్ల ఆదరణను కూడా విశేషంగా పొందటం అదృష్టం. తెలుగు న్యూస్ చానళ్ల చరిత్రలోనే సంచలనాలకు పేరు మోసిన ఈ కథనాల పరంపర ఇప్పుడు పుస్తక రూపంలో త్వరలోనే రాబోతోంది.. ఈ తరానికి భారతీయ ఆధ్యాత్మిక భావభూమికలను.. వాళ్ల స్టైల్లో.. అవగాహన కలిగించే విధంగా.. క్యూరియాసిటీ పెంచే విధంగా ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నాం. స్నేహితుల సహకారంతో సచిత్ర కథన పుస్తకం గా వస్తోంది.. దీని పేరు "దేవ రహస్యం" (description and interpretation of Indian mythology) ఇప్పటికే ఈ పుస్తకానికి సద్గురువులు శ్రీ శివానందమూర్తిగారి సంపూర్ణ ఆశీస్సులు లభించాయి.

 పూర్తి వివరాలకోసం సంప్రదించండి.. kovelas@gmail.com

                                                   +91 9052116463