12, జనవరి 2023, గురువారం

3కు త్రిపుర కు ఉన్న సంబంధం ఏమిటి?.. త్రిపుర సుందరి రహస్యం..


మూడు పురాలు, మూడు శరీరాలు, మూడు రూపాలు, మూడు శక్తులు, మూడు గుణాలు, మూడు లోకాలు.. మూడు కార్యాలు, మూడు కన్నులు, ముగురమ్మలకు మూలం, ముగురయ్యలకు ఆధారభూతం.. ముల్లోకాలలోనూ కనీవినీ ఎరుగని సౌందర్యం.. ఆమె దశమహా విద్యల్లో మూడో విద్య.. పేరు త్రిపుర సుందరి.. లలితా త్రిపుర సుందరి.. ఆమె రహస్యం ఏమిటి? మూడు కు ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి?

7, జనవరి 2023, శనివారం

అరుణ్ సాగర్ కవితాగానం.. మ్యూజిక్ డైస్ నుంచి.. మొదటి కవిత

ప్రఖ్యాత కవి, పాత్రికేయుడు.. అరుణ్ సాగర్ కవితలను దృశ్య శ్రవణ మాధ్యమంలో కవితా ప్రియులకు అందించాలన్న ప్రయత్నం ప్రారంభించాం. అరుణ్ సాగర్ కవితకు ఆయన సోదరుడు జగన్మోహన్ తమ స్వరాన్ని జతచేశారు. మూలవాసుల అంతరంగ వేదనను అద్భుతంగా  ప్రతిఫలింపజేసే ఈ కవితలను ఇకపై చూడండి.. వినండి.. కవితా ప్రియులకు అందించండి. ఇది ధారావాహిక. ఈ కవితలను మిస్ కాకుండా ఉండాలంటే.. సబ్ స్క్రయిబ్ చేసి ట్యూన్ అయి ఉండండి. 

6, జనవరి 2023, శుక్రవారం

kanchi paramacharya in bhadrachalam in 1912 a rare video clip


20వ శతాబ్దపు తొలినాళ్లలో కంచి పరమాచార్య మహాస్వామి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు.. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం సందర్శించి అక్కడ మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న అత్యంత అరుదైన వీడియో.. ఇప్పటి వరకూ ఎక్కడా లభించని.. చూడని గొప్ప వీడియో .. తప్పకుండా చూడండి.. 

5, జనవరి 2023, గురువారం

swarabharati ms subbulakshmi (rare documentary part-2) includes opinion...


swarabharati ms subbulakshmi (rare documentary part-2) includes opinions of sarojini naidu others
This biographical film on Smt. M.S. Subbulakshmi, Portrays how this ancient and glorious tradition of carnatic music, got enriched by fervent devotion and Bhakti Bhavana of Smt. M. S. Subbulakshmi and how she rose as 'A Legend Forever' and is treated with equal reverence and affection by milliions of Music lovers all over the world. Directed by V. Rajgopal
this part includes sarojini naidu and Ellis R. Dungan (meera movie director in which mss acted in lead role)

తార తంత్రమా? ప్రణవమా? (అత్యంత రహస్యమైన మహావిద్య గురించి తెలుసుకొండి)


తార తంత్రమా? ప్రణవమా? (అత్యంత రహస్యమైన మహావిద్య గురించి తెలుసుకొండి) దశమహావిద్యల్లో అత్యంత రహస్యమైన విద్య తార. ఇది క్షుద్ర విద్యా? మంత్ర విద్యా? తంత్ర విద్యా? ధ్వని విద్యా? బౌద్ధులకు తారాదేవికి ఉన్న సంబంధం ఏమిటి? అతి రహస్యమైన మహావిద్యల గురించి పూర్తిగా తెలుసుకోండి.. చివరిదాకా చూడండి.. అరుదైన ఆధ్యాత్మిక విజ్ఞాన అనుభూతిని పొందండి. 

2, జనవరి 2023, సోమవారం

swarabharati ms subbulakshmi very rare documentary part-1


గంగా ప్రవాహాన్నయినా చూడని వాళ్లుంటారేమో కానీ.. ఆమె స్వరరాగ గంగా ప్రవాహాన్ని వీనుల విందుగా ఆస్వాదించని వారు బహుశా ఉండరు. ఆమె స్వరమాధుర్యానికి మనసు తన్మయత్వంలో కరిగిపోతుంది. ఇప్పటిదాకా ఆమె పాట విన్నాం. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం. 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వాధ్యాయ మీకు సగర్వంగా సమర్పిస్తున్న అత్యంత అరుదైన లఘుచిత్రం.. స్వరభారతి ఎంఎస్ సుబ్బులక్ష్మి.. మొదటి భాగం. ఇది భారతీయులంతా గర్వించదగిన మహానుభావురాలు.. కర్ణాటక సంగీత స్వరభారతి జీవన ముఖచిత్రం. తప్పక చూడండి. మిగతా భాగాలు కూడా త్వరలో మీకోసం.. పది మందికి అందించండి.